Singam 123 | Sampoornesh babu | Movie Trailer | Release Date

Singam 123 movie theatrical trailer release date

Singam 123 Theatrical Trailer Release Date, Sampoornesh Babu Singam 123 Theatrical Trailer Release Date, Singam 123 First Look, Singam 123 First Look poster, Singam 123 poster, Singam 123 First Look news, Singam 123 movie news, Singam 123 news, Sampoornesh babu, Sampoornesh babu Singam 123, Manchu Vishnu Singam 123

Singam 123 Movie Theatrical Trailer Release Date: Tollywood burning star new movie Singam123. Here is the latest updates of Sampoornesh babu latest film Singam 123. First look poster of sampu Singam 123

బర్నింగ్ స్టార్ సింగం 123 ట్రైలర్ విడుదల తేది

Posted: 04/06/2015 05:34 PM IST
Singam 123 movie theatrical trailer release date

‘హృదయ కాలేయం’ సినిమాతో భారీ పబ్లిసిటీని సంపాదించుకొని, బర్నింగ్ స్టార్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు సంపూర్ణేష్ బాబు. ఈ సినిమా విడుదలై సంపూకి భారీ క్రేజును తెచ్చిపెట్టింది. సంపూ ప్రస్తుతం ‘కొబ్బరిమట్ట’, ‘www.వైరస్.com’ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సంపూ బిజీగా వున్నాడు. అలాంటి సంపూ ప్రస్తుతం ‘సింగం 123’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా మంచు విష్ణు నిర్మిస్తోన్న చిత్రం ‘సింగం 123’. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సంపూ కనిపించనున్నాడు. అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఎడిటర్: యం.ఆర్.వర్మ, మ్యూజిక్: శేషు, డైలాగ్స్: డైమండ్ రత్నం, ఆర్ట్: రఘు కులకర్ణి, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత: విష్ణు మంచు, దర్శకత్వం: అక్షత్ అజయ్ శర్మ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singam 123  Sampoornesh babu  Manchu Vishnu  Singam 123 First Look  Burning Star  

Other Articles