Actor tanish, movie news, Telugu news

Tanish new movie launched

Tanish new movie launched: Actor tanish latest movie launched today. Actor tanish movie news, stills, updates, details, gallery.

Tanish new movie launched: Actor tanish latest movie launched today. Actor tanish movie news, stills, updates, details, gallery.

తనీష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం

Posted: 04/06/2015 04:34 PM IST
Tanish new movie launched

తనీష్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమయ్యింది. శ్రీచర్ల మూవీస్ బ్యానర్లో శ్రీనివాస యాదవ్ నిర్మిస్తున్నారు. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.

Tanish -02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor tanish  movie news  Telugu news  

Other Articles