Avunu 2 | Censor Report | Release Date | Trailer

Avunu 2 movie gets a censor certificate

Avunu 2 gets A censor certificate, Avunu 2 gets A certificate, Avunu 2 movie censor report, Avunu 2 censor report, Avunu 2 latest news, Avunu 2 movie news, Avunu 2 movie updates, Avunu 2

Avunu 2 gets movie A censor certificate: Ravibabu latest movie avunu2. Avunu 2 gets A censor certificate. Harsha vardhan rane, poorna acts in lead roles.

అవును2 సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికెట్ తో భయపెట్టడానికి రెఢీ

Posted: 03/30/2015 09:49 AM IST
Avunu 2 movie gets a censor certificate

హర్షవర్ధన్ రాణే, పూర్ణ ప్రధాన పాత్రలలో రవిబాబు దర్శకత్వంలో ‘అవును’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. రవిబాబు ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మంచి ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘అవును2’ చిత్రం తెరకెక్కింది.

ఇందులో కూడా హర్షవర్ధన్ రాణే, పూర్ణ జంటగా నటించారు. దాదాపు ‘అవును’ లో నటించిన నటీనటులే మళ్లీ ఈ సినిమాలో నటించారు. భారీ హర్రర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి సెన్సార్ వారు ‘ఏ’ సర్టిఫికేట్ ను జారీ చేసారు. ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే... ఈ సినిమాలో ఏ రేంజులో హాట్ హాట్ సన్నీవేశాలు, భయపెట్టే థ్రిల్లింగ్ సన్నీవేశాలున్నాయో మీరే ఊహించుకోండి.

రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మరోసారి ఘనవిజయం సాధించనుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3వ తేదిన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Avunu 2  Censor Report  Release Date  Trailer  

Other Articles