Dohchay | Okariki Okaram Song

Dohchay okariki okaram song teaser

Dohchay Movie Okariki Okaram Song Teaser, Dohchay Okariki Okaram Song Teaser, Okariki Okaram Song Teaser, Dohchay Okariki Okaram Song, Dohchay Movie news, Dohchay Movie posters, Dohchay Movie stills, Dohchay Movie

Dohchay Okariki Okaram Song Teaser: Okariki Okaram Song Teaser starring Naga Chaitanya, Kriti Sanon, Brahmanandam, Ravi Babu, Posani Krishna Murali, Pooja Ramachandran, Rao Ramesh, Directed by Swamy Ra Ra fame Sudheer Varma and Produced by Attarintiki Daredhi fame BVSN Prasad, Music composed by Sunny MR.

ఒకరికి ఒకరుగా చైతన్య, కృతిసనన్

Posted: 03/30/2015 10:19 AM IST
Dohchay okariki okaram song teaser

నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘దోచేయ్’. ఈ సినిమాలోని రోజుకో పాటతో అక్కినేని నాగచైతన్య హల్చల్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పాటల టీజర్లు రోజుకొకటి చొప్పున విడుదలవుతున్నాయి. ఇటీవలే ‘నచ్చితే ఏ పనైనా...’ అనే సాంగ్ టీజర్ విడుదలై విషయం తెలిసిందే.

తాజాగా మరో సాంగ్ టీజర్ ను విడుదల చేసారు. ‘ఒకరికి ఒకరు’ అంటూ సాగే ఈ పాట చాలా బాగుంది. నాగచైతన్య సరసన ‘1 నేనొక్కడినే’ ఫేం కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో వీరి కెమిస్ట్రీ బాగున్నట్లుగా కనిపిస్తుంది. ఈ చిత్రానికి సన్నీఎం.ఆర్ సంగీతం అందిస్తున్నాడు.

‘స్వామిరారా’ ఫేం దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్లో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 3న ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా చేయనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dohchay Movie  Okariki Okaram Song  Naga Chaitanya  

Other Articles