Allu arjun speech at rudhramadevi movie audio launch

Allu Arjun speech in Rudhramadevi Audio, Rudhramadevi Audio songs, Rudhramadevi theatrical trailer, Rudhramadevi theatrical teaser, Rudhramadevi First look trailer, Rudhramadevi theatrical trailer Response, Rudhramadevi trailer latest news, Rudhramadevi latest news, Rudhramadevi movie news, Rudhramadevi news, Rudhramadevi teaser

Allu Arjun speech at Rudhramadevi Movie Audio Launch : Director Gunashekhar upcoming movie Rudramadevi. Anushka, Rana, Allu arjun act in lead roles. Rudramadevi first look teaser, Stills, songs released.

మెగాస్టార్ తర్వాతే ఇంకెవరైనా: స్టైలిష్ స్టార్

Posted: 03/23/2015 11:45 AM IST
Allu arjun speech at rudhramadevi movie audio launch

అనుష్క ‘రుద్రమదేవి’, రానా ‘చాలుక్య వీరభద్రుడి’, అల్లు అర్జున్ ‘గోనగన్నారెడ్డి’ పాత్రలలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘రుద్రమదేవి’. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం రెండు ప్రాంతాల్లో చాలా ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో ఒకరోజు, మరోరోజు తెలంగాణలోని వరంగల్ లో ఒకరోజు ఆడియో విడుదల కార్యక్రమాలను అంగరంగ వైభవంగా జరిపారు. వరంగల్ లో జరిపిన ఆడియో కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు అల్లు అర్జున్ కూడా విచ్చేసారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ ను తెగ పొగిడేసారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ... మెగాస్టార్ చిరంజీవి తనకు ఆదర్శమని, చిరంజీవి గారు చాలా కష్టపడి తమకొక స్టేటస్ ఇచ్చాడనీ, ఇప్పుడు తాము ఆ నీడలోనే హీరోలుగా ఎదిగామని బన్నీ చెప్పుకొచ్చాడు. తనకు మాత్రం చిరంజీవి తర్వాతే ఎవ్వరైనా అని, చిరంజీవి ఎవరినీ కించపరచడు కాబట్టే ఆయన ఆ స్థాయిని పొందారని అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun speech. Rudhramadevi  Audio  Gunashekhar  Anushka  

Other Articles