Shruti hassan special movie class subbalakshmi gautami daughter kamal hassan live in relationship

shruti hassan latest news, shruti hassan interview, shruti hassan press meet, shruti hassan gallery, shruti hassan photo shoot, shruti hassan subbalakshmi, subba lakshmi photos, subba lakshmi hot photos, gautami daughter subba lakshmi, kamal hassan subba lakshmi

shruti hassan special movie class subbalakshmi gautami daughter kamal hassan live in relationship : The successful actress shruti hassan given some movie suggestions to subbalakshmi who is daughter of gautami.

సుబ్బలక్ష్మికి ‘క్లాస్’ ఇచ్చిన శృతిహాసన్!

Posted: 02/13/2015 11:10 AM IST
Shruti hassan special movie class subbalakshmi gautami daughter kamal hassan live in relationship

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతిహాసన్.. చాలావరకు వివాదాల నుంచి దూరంగా వుంటుంది. తనపై ఏమైనా ఆరోపణలు వచ్చినా వాటికి సున్నితంగా జవాబు చెబుతోంది. అందరితోనూ కలవడిగా వుంటూ, తనకు తెలిసినన్నీ సూచనలు కూడా ఇస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు సుబ్బలక్ష్మి అనే అమ్మాయికి తనదైన రీతిలో క్లాస్ ఇచ్చిందని కోలీవుడ్ సమాచారం! ఇంతకీ ఇక్కడ సుబ్బలక్ష్మీ ఎవరు..? అనే ఆలోచనలో పడ్డారా..? ఆమె ఎవరో కాదు.. కమల్ హాసన్ తో సహజీవనం చేస్తున్న గౌతమి కుమార్తె!

అసలు విషయం ఏమిటంటే.. ఇటీవలెకాలంలో గౌతమి తన కుమార్తె సుబ్బలక్ష్మీని తీసుకుని అన్నిరకాల ఫంక్షన్లలో అటెండ్ అవుతోంది. ఎందుకంటే.. ఆమెను సినిమాల్లో ఎంట్రీ చేయాలనే ఉద్దేశంతో ముందుగా సెలబ్రిటీలతో పరిచయం చేయిస్తోంది. పైగా సుబ్బలక్ష్మీ కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని ఆమె శృతిహాసన్’కు చెప్పింది. అలాగే.. ఇండస్ట్రీలో ఏ విధంగా రాణించాలో తనకు సూచనలు ఇవ్వాల్సిందిగా ఆమె కోరిందట! దీంతో శృతి తనదైన రీతిలో ఆమెకు క్లాస్ ఇచ్చిందట! ఇండస్ట్రీలో ఎలా వుండాలి, ఎవరెవరితో ఎలా వ్యవహరించాలి, పరిచయం ఎలా ఏర్పరుచుకోవాలి, అన్న విషయాలను విశదీకరించిందట!

ముందుగా స్ర్కీన్ నేమ్ ‘సుబ్బలక్ష్మీ’ కాకుండా వేరే పేరు మార్చుకోమని సలహా ఇచ్చిందట! అలాగే పరిశ్రమలో ఎలా మలుచుకోవాలోనన్న విషయాలను వివరించిందట! గ్లామరస్’గా ఎలా వుండాలోనన్న విషయాలను ఆమెకు తెలిపిందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలావుండగా.. ఏ విధంగా అయితే శృతి, అక్షర హాసన్ లు నేరుగా బాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారో.. అదే విధంగా తన కూతురు సుబ్బలక్ష్మిని కూడా హిందీ చిత్రం నుంచే ఎంట్రీ ఇప్పించాలని గౌతమి ఆలోచిస్తోందని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gautam subba lakshmi  kamal hassan latest  shruti hassan movies  

Other Articles