Manchu lakshmi adavi shesh movie title dongata

Manchu lakshmi new movie title Dongata, Manchu lakshmi movie title Dongata, Manchu lakshmi adavi shesh movie Dongata, Manchu lakshmi Dongata, Manchu lakshmi Dongata movie, Manchu lakshmi Dongata movie news, Manchu lakshmi Dongata adavi shesh, Adavi shesh Manchu lakshmi Dongata, Manchu lakshmi, Dongata, Adavi shesh, Rana

Manchu lakshmi Adavi shesh movie title Dongata: Manchu lakshmi and Adavi shesh act in lead roles. vamshi krishna direction. this movie title confirmed Dongata.

మంచు లక్ష్మీతో అడవి శేష్ దొంగట

Posted: 02/13/2015 11:22 AM IST
Manchu lakshmi adavi shesh movie title dongata

అడవి శేష్, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘దొంగాట’. మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై మంచు లక్ష్మీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘దొంగాట’ అనే టైటిల్ ఖరారు చేసారు. వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం క్రైమ్, కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో రానా దగ్గుబాటి అతిథి పాత్రలో నటించారు. చిన్న పాత్రే అయినప్పటికీ.. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో రానా కనిపిస్తారు. ఈ పాత్ర గురించి రానాను సంప్రదించగానే వెంటనే అంగీకరించారని చిత్ర యూనిట్ చెబుతున్నారు. కీలక సన్నీవేశాల షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu lakshmi  Dongata  Adavi shesh  Rana  movies  news  

Other Articles