Messenger of god movie controversy

Messenger of God, Messenger of God movie, Messenger of God controversy, censor members resign, Messenger of God latest updates, Messenger of God cases, Messenger of God cbfc, cbfc on Messenger of God, Messenger of God vs censor board, censor board on Messenger of God, bollywood updates, upcoming bollywood movies

Messenger of God movie controversy : Controversy continues in Messenger of God movie, Mumbai censor board members resigning one by one in the issue. minister rajvardhan singh rathode sasy ministry never involved in Censor board activities, left CBFC freely

‘దైవ దూత’పై పోరాడుతున్న సెన్సార్

Posted: 01/17/2015 12:55 PM IST
Messenger of god movie controversy

రియల్ లైఫ్ లో ఎన్నో వివాదాలు ఉన్న బాబాకు రీల్ లైఫ్ లో కూడా ఇబ్బందులు తప్పటం లేదు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ హీరోగా నటించిన ‘ మెస్సెంజర్ ఆఫ్ గాడ్’ సినిమాపై వివాదం కొనసాగుతోంది. ఈ మూవీపై నిర్ణయానికి వ్యతిరేకంగా సెన్సార్ బోర్డు సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. సినిమాకు సర్టిఫికెట్ క్లియరెన్స్ విషయంలో జరిగిన ఘటనలతో ముందుగా చైర్మన్ లాలా రాజీనామా చేయగా.., శనివారం 9 మంది బోర్డు సభ్యులు కూడా రాజీనామాలు సమర్పించారు. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖకు రాజీనామా లేఖలు పంపారు.

గుర్మీత్ సింగ్ నటించిన ‘మెస్సెంజర్ ఆఫ్ గాడ్’ సినిమాపై ఏ నిర్ణయం తీసుకోలేకపోవటంతో చైర్మన్ మనస్తాపం చెందారు. సినిమాకు జడ్జిమెంట్ ఇచ్చే అధికారం ఉన్న బోర్డు విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవటంతో ఈ మూవీని సెన్సార్ బోర్డు ఏమి చేయలేకపోయింది. దీంతో వృత్తికి అన్యాయం చేయలేక పదవికి రాజీనామా చేస్తున్నట్లు లీలా శాంసన్ ప్రకటించింది. అటు సభ్యులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. సమాచార శాఖ నుంచి తమకు సరైన సహకారం ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు అని వాపోతున్నారు. చివరకు ఈ సినిమా వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Messenger of God  censor board members resigns  Mumbai Censor Board  

Other Articles