మొదటి నుంచీ డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తున్న నారా రోహిత్ త్వరలోనే మరో వైవిధ్యభరితమైన కథతో వస్తున్నాడు. ‘రౌడిఫెల్లో’ సక్సెస్ తర్వాత ఈ హీరో ‘అసుర’ అనే మూవీలోనటిస్తున్నాడు. విజయ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ‘జోరు’ ఫేం ప్రియా బెనర్జీ హీరోయిన్ గా నటిస్తోంది. గత సినిమాలాగే యాక్షన్ థ్రిల్లర కాన్సెప్టుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయింది.
పూర్తి స్థాయి యాక్షన్ మూవీలా కన్పిస్తున్న మూవీ టీజర్.., టైటిల్స్, లోగో కూడా డిఫరెంటుగా ఉన్నాయి. సాయి కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా శ్యామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టాకీపార్ట్ టింగ్ పూర్తి కాగా.., పాటల షూటింగ్ మిగిలి ఉందని మూవీ యూనిట్ తెలిపింది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో రోహిత్ ను కొత్తగా చూపిస్తామని ‘అసుర’ టీం చెప్తోంది. ఆ కొత్తదనం ఏమిటో సినిమా విడుదలైతేనే తెలుస్తుంది కానీ.., ముందైతే ఈ టీజర్ చూడండి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more