Pawan kalyan farm house photos

Pawan Kalyan, Pawan Kalyan latest, Pawan Kalyan farm house photos, Pawan Kalyan farm house, Pawan Kalyan photos, Pawan Kalyan next movie, Gopala Gopala updates, Gopala Gopala collections, tollywood updates, upcoming telugu movies

Pawan Kalyan farm house photos : Power star Pawan Kalyan doing work in his farm house. Pawan doing gardening and other cleaning work in his farm house by own. Gopala Gopala movie is going with good collections in all areas

ఫాం హౌజ్ లో పని చేసుకుంటున్న పవన్ (ఫోటోలు)

Posted: 01/14/2015 12:12 PM IST
Pawan kalyan farm house photos

అభిమానులకు పవర్ స్టార్ అయినా.., ఫాం హౌజ్ కు మాత్రం ఆయన తోటమాలే. స్టార్ ఇమేజ్ తో పనులు చేయించుకోవటం కంటే సొంతంగా కష్టపడటంలోనే పవన్ సుఖం వెతుక్కుంటున్నాడు. హైదరాబాద్ శివార్లలో పవన్ కు ఫాం హౌజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఖాళీగా ఉన్న సమయాల్లో కాలక్షేపం కోసం, మనసు బాగోలేకున్నా ఆలోచనల నుంచి బయట పడేందుకు పవన్ ఇక్కడకు వస్తుంటాడు.

Pawan-Kalyan-farm-house3.jpg

ఫాం హౌజ్ చూసుకునేందుకు పని మనిషి ఉన్నప్పటికీ.., తాను ఉన్న సమయంలో స్వయంగా పని చేసుకోవటానికో లేక పని మనిషికి సాయం చేయటానికి ఇష్టపడుతాడు. యజమాని అనే భావం లేకుండా పని మనిషితో కలసి శుభ్రం చేయటంతో పాటు..,  ప్రేమగా పెంచుకుంటున్న చెట్లను చూసుకుంటాడు. అలా తన చెట్లను చూసుకుంటూ, పవన్ కష్టపడుతుండగా తీసిన ఫొటోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయ్యాయి. అవి మీ కోసం అందిస్తున్నాం.

 

Pawan-farm-house-photos2.jpg

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Farm House photos  tollywood latest  

Other Articles