Kangana ranaut in saree photos

Kangana Ranaut, Kangana Ranaut saree photos, Kangana Ranaut saree looks, Kangana Ranaut latest photos, Kangana Ranaut hot photos, Kangana Ranaut latest, Kangana Ranaut next movie, Bollywood Updates, upcoming hindi movies

Kangana Ranaut in Saree Photos : Fans of Kangana in shock with her latest photo in saree. Kangana shaking online fans with her white saree photo. Kangana Ranaut doing main projects in Bollywood with star heros

అమ్మడి లుక్ చూసి అవాక్కయ్యారా

Posted: 01/13/2015 12:58 PM IST
Kangana ranaut in saree photos

బట్టలు వేసుకోవటానికి మొహమాట పడే హీరోయిన్ ఒక్కసారిగా నిండు చీర కట్టుతో కన్పిస్తే ఎలా ఉంటుంది. ఎవ్వరైనా వావ్ అనక తప్పదు. ఇక ఫ్యాన్స్ అయితే తట్టుకోలేక కెవ్ అని కేకలు కూడా పెడతారు. ఇప్పడు కంగనా అభిమానులంతా ఇలానే కేరింతలు పెడుతున్నారు. బాలీవుడ్ లో బట్టల కొరత ఉండే హీరోయిన్లలో ఒకరైన కంగనా ఎప్పుడూ చిట్టిపొట్టి డ్రెస్సులే వేసుకుంటుంది. దర్శక నిర్మాతలు సూచించిన, కాస్టూమ్ డిజైనర్లు ఇచ్చిన చిన్ననాటి డ్రెస్సులతోనే అందాలను ఆరబోయిటం ఈ అమ్మడికి అలవాటు.

సనిమాల్లో కూడా శరీరంపై అక్కడక్కడా బట్టలు వేసుకుని అభిమానులను హీటెక్కిస్తుంది. కాని సడన్ గా.. ఎవరూ ఊహించని విధంగా చీర కట్టుకుని కన్పించింది. ఈ ఫోటో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఇక డైరెక్టుగా చూసిన వారు కోలుకున్నారో లేదో చెప్పలేము. బంగారు రంగు కలిసిన తెల్ల చీరలో బంగారు బొమ్మలా ఈ అమ్మడు మెరిసిపోతుంది. ఫోటో చూసినవారంతా నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోనీలెండి అప్పుడప్పుడైనా చీరలు కట్టుకుని మన సాంప్రదాయం కూడా తనకు తెలుసని నిరూపిస్తున్నందుకు సంతోషపడదాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  Kangana latest photos  Bollywood Updates  

Other Articles