Ar rahman in the race for another oscar

AR rahman, AR rahman latest news, AR rahman movie news, AR rahman movies, AR rahman music, AR rahman music latest updates, AR rahman upcomming movie, AR rahman music news, AR rahman collections, AR rahman latest updates, AR rahman cinema News, AR rahman oscar race, AR rahman oscar contention, AR rahman rocks again, AR rahman once again in oscar race

AR rahman in the race for another Oscar with music composition of his latest movies

మరోమారు అస్కార్ బరిలో రహమాన్

Posted: 12/14/2014 12:09 PM IST
Ar rahman in the race for another oscar

భారతీయ చలన చిత్ర రంగం నుంచి ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగి.. ప్రపంచవ్యాప్త నటీనటులు ఎంతగానో అసక్తిగా ఎదురుచూసే ఆస్కార్ అవార్డును సాధించిన తొలి భారతీయుడు.. ఏ.ఆర్ రెహమాన్. తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని ఓళలాడించ గల సత్తా వున్న సంగీత దర్శకుడు. తొలి భారతీయుడిగా తాను సాధించిన ఘనతతో భారతీయ సినీ జగత్తు చరిత్రలో నిలిచాడు. బాల్యం నుంచే సంగీతాన్ని ఒంటపట్టించుకుని సంగీతమే లోకం అన్నట్లుగా వ్యవహరించిన రహమాన్ ప్రపంచ సినీ చరిత్రలో భారత స్థానాన్ని సుస్థిరం చేయడంలో సఫలీకృతుడయ్యాడు.

తాజాగా, తన సుస్వరాలతో ఇప్పుడు మరోసారి ఆస్కార్ బరిలో నిలిచాడు. తాను సంగీతం సమకూర్చిన సినిమాలను మిలియన్ డాలర్ ఆర్మ్, ది హండ్రెడ్ ఫుట్ జర్నీ, కొచ్చాడయాన్ సినిమాలు నిలుపుకోవడంలో సఫలీకృతమయ్యాడు. అనుకున్నట్టుగానే ఈ చిత్రాలు అస్కార్ అవార్డుల బరిలో ఒరిజినల్ సౌండ్ ట్రాక్ విభాగానికి నామినేట్ అయ్యాయి. గతంలో స్లమ్ డాగ్ మిలియనియర్ చిత్రానికి గానూ రెహమాన్ కి ఉత్తమ ఒరిజినల్ స్కోర్ మరియు ఉత్తమ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ లకు ఆస్కార్ లు లభించాయి

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AR rahman  music director  oscar race  

Other Articles