Nagarjuna in busy shedule of soggade chinni nayana

Nagarjuna Akkineni, Nagarjuna, Nagarjuna latest news, Nagarjuna movie news, Nagarjuna movies, Nagarjuna photos, Nagarjuna busy, Nagarjuna cinema latest updates, Nagarjuna upcomming movie, Nagarjuna soggade chinni nayana movie news, Nagarjuna collections, Nagarjuna latest updates, Nagarjuna cinema News, Ramoji Film city

Nagarjuna in busy shedule of soggade chinni nayana at ramoji film city

బిజీ షెడ్యూల్ లో సోగ్గాడే చిన్ని నాయన..

Posted: 12/14/2014 01:55 PM IST
Nagarjuna in busy shedule of soggade chinni nayana

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న అగ్రహీరో అక్కినేని నాగార్జున.. మరో క్రెడిట్ కూడా సంపాదించారు. ఇండస్ట్రీలో కొత్తవారితో ప్రయోగాలు చేయడంలో అక్కినేని నాగార్జున నెంబర్ వన్. ఇండస్ట్రీలో మంచి కధ, మంచి కథనంతో వచ్చే వారిని దర్శకులుగా రాణింపజేసేందుకు, అవసరమైతే తన సొంత బ్యానర్ పై చిత్రాలు నిర్మించేందుకు నాగార్జున ఎల్లవేళలా సిద్దంగా వుంటారు. అయితే పలు సందర్భాల్లో కొత్తవారితో తీసిన చిత్రాలు హిట్ సాధించలేకపోయినా.. నిరాశపడకుండా మరికొందరు కొత్తవారిని ప్రోత్సహించేందుకు ఆయన సిద్దంగా వుంటారు.

అలాంటి నాగార్జున తాజాగా కళ్యాణ్ అనే మరో నూతన వ్యక్తికి దర్శకుడిని చేయడంతో ఆయన దర్శకత్వంలో నటిస్తున్న ఆయన చిత్ర షూటింగ్ లో బిజీగా వున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ లో నాగార్జున బిజీ షెడ్యూల్ లో వున్నారట. ప్రస్తుతం నాగార్జున, బ్రహ్మనందం మధ్యన హాస్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నాగార్జున అక్కినేని ఈ చిత్రంలో దిపాత్రాభినయం చేస్తున్నారు. రమ్యక్రిష్ణ, లావణ్య త్రిపాటిలు హీరోయిన్స్. రాధామోహన్ కధను అందించారు. సోగ్గాడే చిన్ని నాయన అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  soggade chinni nayana  busy shedule  

Other Articles