Nithya menen in mani ratnam movie

nithya menon wiki, nithya menon photos, nithya menon latest hot photos, nithya menon hot, nithya menon upcoming movies, nithya menon telugu movies, nithya menon tamil movies, nithya menon affair, koliwood latest updates, tollywood latest updates, tollywood latest gossips, mani ratnam wiki, mani ratnam movies, mani ratnam, mani ratnam upcoming movies, mani ratnam telugu movies, mani ratnam latest movies, mani ratnam hit movies

bangalore girl nithya menon selected for mani ratnam latest movie in tamil : nithya menon feels very happy by getting chance to act in director mani ratnam movie

చెక్కించుకునేందుకు చెన్నై చెక్కేసింది

Posted: 10/14/2014 04:20 PM IST
Nithya menen in mani ratnam movie

బెంగళూరు బ్యూటీ నిత్యా మీనన్ కొత్త సినిమా ఆఫర్ పట్ల తెగ సంతోషడుతోంది. షూటింగ్ మొదలు పెట్టకముందే హిట్ కొట్టినంతగా సంబరాలు చేసుకుంటోంది. ఎందుకంటే అమ్మడికి ఆఫర్ ఇచ్చింది మణిరత్నం కాబట్టి. అవునండి.. మణి ప్రస్తుతం తీస్తున్న సినిమాలో నిత్యను తీసుకున్నాడు. ఈ విషయాన్ని నిత్యా మీనన్ ప్రకటించింది. మణిరత్నం లాంటి దర్శకుడితో పని చేయటం పట్ల చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది. ఫేమస్ డైరెక్టర్ కు తాను చిన్నప్పటి నుంచి అభిమానిని అనీ అలాంటి డైరెక్టర్ తో పని చేయటం అంటే ఇంక ఏం చెప్పాలో తనకు తెలియటం లేదు అంటూనే అన్నీ చెప్పేసింది.

మణి సార్ పిలవగానే వెంటనే వెళ్ళాను.., కధ చెప్పగానే ఓకే చెప్పేసాను. సెలక్ట్ అయ్యాను అని తెలిశాక నాకు పట్టలేనంత సంతోషం వచ్చింది అని తెలిపింది. ఇక ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ ను పొగిడే కార్యక్రమంలో భాగంగా.., మణి రత్నం సినిమా ఆర్కిటెక్ట్.., సినిమాలను ఆయన చాలా చక్కగా చెక్కుతారు అని కితాబిచ్చింది. మణి సినిమాలు చూస్తేనే ఒళ్లు పులకరిస్తుండగా.., స్వయంగా అందులో నటించబోతున్నాను అని ఉబ్బితబ్బిబ్బవుతోంది. అందుకోసమే ఆలస్యం చేయకుండా మణితో తనను చెక్కించుకునేందుకు ఈ గుమ్మ చెన్నై చెక్కేస్తోంది అని కోలివుడ్ వర్గాలు అంటున్నాయి.

మణిరత్నం తాజాగా ఓ ప్రేమకధా సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. కథను ముందుగా చిరంజీవి 150వ సినిమా కోసం చెప్పగా.., మెగా ఫ్యామిలి తిరస్కరించింది. దీంతో అదే కదను పట్టుకుని మరొక నటుడిని పెట్టి సినిమా తీస్తున్నారు. ఈ మద్యే ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ లో త్వరలోనే నిత్య జాయిన్ అవుతుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mani ratnam  nithya menon  koliwood  latest updates  

Other Articles