Govindudu andarivadele not released in chennai

: govindudu anadarivadele review, govindudu anadarivadele movie review, govindudu anadarivadele latest, govindudu anadarivadele review, govindudu anadarivadele film review, govindudu anadarivadele rating, govindudu anadarivadele movie, govindudu anadarivadele latest updates, govindudu anadarivadele records, govindudu anadarivadele photos, govindudu anadarivadele latest news, govindudu anadarivadele movie review and rating, govindudu anadarivadele release, govindudu anadarivadele response, govindudu anadarivadele ram charan stills, govindudu anadarivadele team, ram charan tej, ram charan tej latest, ram charan tej family, ram charan tej movies, ram charan tej govindudu andarivadele, ram charan tej upcoming movies, kajal, kajal agarwal, kajal agarwal hot, krishnavamshi, cast and crew, tollywood, movie news, jayalalitha, jayalalitha bail, jayalalitha release, jayalalitha arrest

govindudu andarivadele movie not released in chennai because of jayalalitha arrest : ramcharan teja's new movie govindudu andarivadele stopped release in chennai with jayalalitha arrest

అందరివాడు చెన్నైలో ఆగిపోయాడు

Posted: 10/01/2014 12:33 PM IST
Govindudu andarivadele not released in chennai

రామ్ చరణ్ కు బిగ్ హిట్ ఇచ్చే మూవీగా పేరుపడ్డ ‘గోవిందుడు అందరివాడేలే’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. హిట్ టాక్ అందుకుంటోంది. అయితే పక్కరాష్ట్రం అయిన తమిళనాడులో మాత్రం సినిమా విడుదల కాలేదు. తెలుగువారు ఎక్కువగా ఉండే చెన్నైలో సినిమాను విడుదల చేసేందుకు డిస్ర్టిబ్యూటర్ల సిద్ధం అయ్యారు. అయితే ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి జయలలిత అరెస్టు కావటంతో.., చిత్ర పరిశ్రమ ఇవాళ నిరసన తెలుపుతోంది. నిర్మాతలు, దర్శకులు, నటులు, డిస్ర్టిబ్యూటర్ల దీక్ష్లు చేపట్టగా.., ఎగ్జిబిటర్లు ఇవాళ తమిళనాడులో సినిమాలు ప్రదర్శించటం లేదు.

దీంతో అందరివాడు విడుదల చెన్నైలో ఆగిపోయింది. ఇది చెన్నపట్నంలోని తెలుగు వారికి, చరణ్ ఫ్యాన్స్ కు నిరాశ కల్గించే విషయం. కాని అక్కడి ప్రజల మనోభావాలు, సినిమా పరిశ్రమ వర్గాల అభిమతాన్ని గౌరవించాలని వారు అంటున్నారు. సిని వర్గాల నిరసనల నేపథ్యంలో చెన్నైలో శుక్రవారం రోజు ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా సినిమాలు శుక్రవారమే విడుదల అవుతాయి. అదే టాలీవుడ్ వర్గాలు సెంటిమెంట్ గా భావిస్తాయి కూడా. అయితే వీటన్నిటిని కాదంటూ అక్టోబర్ 1 అసలైన ముహూర్తం అని  ‘గోవిందుడు అందరివాడేలే’ విడుదల అయింది. రికార్డుల దిశగా దూసుకుపోతుంది.

రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది. కుటుంబ కధా చిత్రంగా పేరు సంపాదించుకుంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో నిలిచిపోయే సినిమాల్లో ‘గోవిందుడు అందరివాడేలే’ కూడా ఒకటిగా అంతా చెప్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తే.., బండ్లగణేష్ నిర్మాతగా ఉన్నాడు. యువన్ శంకర్ రాజా సినిమాకు సంగీతం అందించాడు.

Click Her for : Govindadu Andarivadele Movie Review

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : govindudu andarivadele  jayalalitha  chennai  latest enws  

Other Articles