Naga chaitanya oka laila kosam first look trailer

Naga Chaitanya Oka Laila Kosam Trailer, Naga Chaitanya Oka Laila Kosam movie Trailer, Oka Laila Kosam Trailer, Naga Chaitanya Oka Laila Kosam first look poster, Oka Laila Kosam Posters, Oka Laila Kosam First Look Wallpaper, Pooja Hegde To Romance Naga Chaitanya, Pooja Hegde, Naga Chaitanya, Naga Chaitanya to Romance Pooja Hegde, Oka Laila Kosam movie

Naga Chaitanya upcoming movie “Oka Laila Kosam” first look Trailer is released. Pooja Hegde is romancing with Chaitu in this movie.

చైతూ లైలా ట్రైలర్ సిరిగిపోయింది

Posted: 08/12/2014 06:30 PM IST
Naga chaitanya oka laila kosam first look trailer

‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా. ఓ కొత్త ప్రేమకథను అందించి విజయం సాధించాడు విజయ్ కుమార్. ఈ సినిమా తర్వాత మరో ప్రేమకథతో మళ్లీ మనముందుకు వస్తున్నాడు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఒక లైలా కోసం’. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఆ ట్రైలర్ మీకోసం అందిస్తున్నాం.. చూసి ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oka laila kosam movie  naga chaitanya  pooja hegde  oka laila kosam trailer  

Other Articles