Kollywood actress lakshmi menon controversial comments about marriage

Lakshmi menon, lakshmi menon latest news, lakshmi menon hot photos, lakshmi menon hot scenes, lakshmi menon latest movies, lakshmi menon interview, lakshmi menon marriage life

Kollywood actress lakshmi menon controversial comments about marriage : The malayala hot actress lakshmi menon cotroversial comments on marriage life. she said that she is not interested in marriage life and wants to romance with surya, ajith and ajay

పెళ్లికి ముందే రొమాన్స్ చేయడం కిక్కే వేరట!

Posted: 08/11/2014 12:28 PM IST
Kollywood actress lakshmi menon controversial comments about marriage

ప్రస్తుతకాలంలో నటీనటులందరూ ఎఫైర్లు నడపడం, సహజీవనం చేయడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ తారలైతే ఇటువంటి సంప్రదాయానికి ముందుంటారు. అయితే దీని హవా ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీకి కూడా పాకినట్టు కనిపిస్తోంది. తాజాగా సౌత్ ఇండస్ట్రీలో నటించిన కొన్ని సినిమాలకే హాట్ అండ్ సెక్సీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ లక్ష్మీ మీనన్ కూడా ఇటువంటి జాబితాలోకి చేరిపోయినట్టు కనిపిస్తోంది.

‘‘రొమాన్స్ చేయడానికి పెళ్ళితో పనేంటి..?’’ అంటూ సిగ్గువిడిచి అందరి ముందు అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది లక్ష్మీ! ‘‘పెళ్లి కాకుండా అన్ని పనులు కానిచ్చేస్తున్న ఈరోజుల్లో.. నిజంగానే పెళ్లితో పనేంటి..? కాబట్టి పెళ్లికి ముందు రొమాన్స్ చేయడం ఏం తప్పు లేదు..?’’ అని అంటోంది ఈ ముద్దుగుమ్మ. దీంతో కోలీవుడ్ లో వున్న సినీప్రముఖులతోపాటు మీడియా ప్రతినిధులు కూడా షాక్ తిన్నారు. సినిమాల్లోకి వచ్చి కొన్నాళ్లయినా కాలేదు... అప్పుడే ఇలా కామెంట్లు చేయడమేంటని ఆరా తీయడం మొదలుపెట్టారు. దాంతో చివరికి ఈ అమ్మడు తాను చెప్పిన సదరు కామెంట్లకు క్లారిఫికేషన్ ఇచ్చేసింది.

తాజాగా జరిగిన ఒక మీడియా సమావేశంలో.. ‘‘మీరు పెళ్లిప్పుడు చేసుకుంటారు..?’’ అని ప్రశ్నిస్తే.. దానికి బదులుగా ‘‘నాకు ఇప్పుడే పెళ్లితో పనేంటి..?’’ అని తొలుత సమాధానమిచ్చింది. తర్వాత ముసిముసి నవ్వులు నవ్వుతూ... ‘‘సినిమా జగత్తులో వచ్చిన కొన్నాళ్లకే నాకు పెళ్లితో పనేంటి..? ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల మీదే వుంది. ముందుగా కోలీవుడ్ లో సూపర్ స్టార్స్ అయిన సూర్య, విజయ్, అజిత్ లాంటి సూపర్ స్టార్లతో రొమాన్స్ (మూవీస్) చేయాలని వుంది. నాకంటూ చిత్రపరిశ్రమలో ఒక ప్రత్యేక ఇమేజ్ వచ్చిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను’’ తన మనసులో వున్న అభిప్రాయాన్ని వెల్లడించింది. ఏదేమైనా.. ఈ ముద్దుగుమ్మ పెళ్లిమీద ఇచ్చిన స్టేట్ మెంట్స్ ప్రస్తుతం పెద్ద దుమారంగా మారిపోయాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles