Samantha another new brand endorsement

samantha another new brand endorsement, samantha ruth prabhu, samantha new endorse skin care product, samantha skin care and health care products,

Samantha another new brand endorsement

మహేష్ కి పోటీగా వస్తున్న సమంతా

Posted: 07/04/2014 01:30 PM IST
Samantha another new brand endorsement

అందాల బ్యూటీ నక్క తోక తొక్కినట్లు ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు కెరియర్ మాంచి ఊపులో ఉంది. ఈ అమ్మడుకు చేతినిండా సినిమాలతో పాటు షాప్ ఓపెనింగులు, కమర్షియల్ యాడ్స్ వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఈ సుందరి తెలుగు, తమిళ సినిమాలతో బిజీ బిజీగా
గడిపేస్తుంది.

ఇప్పటికే పారాగాన్ ఫుట్ వేర్ వంటి బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈ భామకు ఇప్పుడు మరో బ్రాండ్ కి ఎండార్స్ చేసింది. న్యూట్రోజెన స్కిన్ కేర్ ఉత్పత్తికి ఆమె ప్రచారకర్తగా వ్యవహరించబోతుంది. ఇటీవలే దీనికి సంబంధించిన షూటింగ్ కోసం ముంబయికి వెళ్లి వచ్చినట్లు ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. టాలీవుడ్ హీరోల్లో ఎండార్స్ మెంట్లకు ఐకాన్ గా మహేష్ బాబు పేరు చెబుతారు.

ఆయనకు సినిమాల ద్వారా వచ్చే ఆదాయం కంటే యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ ఉందంటే ఏ రేంజ్ లో యాడ్స్ చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ హీరోల్లో ఇప్పటి వరకు ఈయనతో యాడ్స్ విషయంలో ఎవరూ పోటీ పడలేదు. కానీ ఇప్పుడు ఈయనకు పోటీగా సమంతా దూసుకొస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఈమె స్పీడు చూస్తుంటే టాలీవుడ్ హీరోయిన్ల మించి బాలీవుడ్ రేంజ్ కి వెళుతుందని అంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles