Nanditha sets eyes on tamil movies

nanditha sets eyes on tamil movies, Nanditha, Actress Nanditha, Nanditha sets eyes on Tamil.

nanditha sets eyes on tamil movies

దెయ్యం పిల్ల అటు వైపు చూస్తోంది?

Posted: 06/17/2014 03:12 PM IST
Nanditha sets eyes on tamil movies

తెలుగు దెయ్యం పిల్ల ఇప్పుడు అటు వైపు ఆశగా చూస్తోంది. అక్కడ ఎవరైన దొరితే చాలు.. తనలో ఉన్న టాలెంట్ మొత్తం బయటకు తీస్తానని చెబుతుంది. తెలుగు తెరపై అద్బుతంగా నటించిన యుక్తవయసు ఉన్ననటి నందిత గురించి అందరికి తెలుసు.

దర్శకుడు మారుతి చేతిలో పడిన నందిత సినీ జీవితం జెడ్ స్పీడ్ తో ముందుకు పోతుంది. ప్రేమ కథ చిత్రంలో దెయ్యంగా పిల్లగా నటించి తెలుగు ప్రేక్షలకు మనుసులో చోటు సంపాదించుకుంది. ఇప్పటికే పుల్ బిజీగా ఉన్న నందిత..మరో అడుగు ముందుకేసి .. తమిళ రంగం వైపు ఆశగా ఎదురు చూస్తుంది.

ఈ నటి ఇప్పుడు తెలుగులో పాటు తమిళ్ లో కూడా తనకంటు ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి కృషి చేస్తుంది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం నందిత తమిళ్ రచయితలు నిర్మాతలు చెప్పిన కధలు వింటుంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే నందితని తమిళ్ చిత్రంలో చూడొచ్చు. తమిళ తంబీల కన్నుగా నందిత పై పడితే.. తమిళరో మరో హన్సీక రెంజ్ లో ఊపేసిన ఆశ్చర్యం లేదని ఆమె అభిమానులు అంటున్నారు.

అయితే నందిత ఇప్పటికే ‘లండన్ బ్రిడ్జ్’ అనే ఒక మలయాళం చిత్రంలో నటించింది. నందిత కి అంతా అనుకూలంగా జరిగితే స్టార్ హీరోయిన్ గా ఎదగటానికి మంచి సమయం ఇదే అని అంటున్నారు. మరీ నందిత లక్కు ఎలా ఉందో వేచి చూద్దాం.

 RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles