Karthika sister role in allari naresh movie

karthika sister role in allari naresh movie, Karthika to play Allari Naresh sister, karthika in allari naresh film, karthika, Karthika in Supporting Role

karthika sister role in allari naresh movie , Karthika in Supporting Role,

వాడుకోమంటే..మరీ ఇలా వాడుకుంటారా?

Posted: 06/17/2014 01:41 PM IST
Karthika sister role in allari naresh movie

అన్ని ఉన్న అమ్మాయి నోట్లు శని అంటే ..ఇలా ఉంటుంది. అమ్మను మించిన అందం, అభినయం, ఆహార్యం, అన్ని పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆమెను ఉపయోగించుకొనే వారు చిత్రపరిశ్రమలో బాగా కరువైయ్యారు. పాత నటి రాధా కూతురు డస్కీ బూటి కార్తిక గురించి అందరికి తెలుసు.

అయితే మంచి ‘జోష్’ మీద వెండితెరపైకి అడుగుపెట్టింది. అయితే అక్కినేని నాగ చైతన్యతో జోష్ పెంచుకున్న కార్తీకాకు ..కొంచెం సమయం తీసుకున్న తరువాత.. జూనియర్ ఎన్టీఆర్ దమ్ము పై సవాల్ విసిరింది. ఎన్టీఆర్ బావగారు.. ఉపయోగించుకోండి.. బాగా వాడుకోండని లే లేత అందాలను బయట పెట్టినప్పటికి.. ప్రేక్షకులకు పెద్దగా కనువిందు కాలేదు. అప్పటి నుండి నిర్మాతలు, దర్శకులు కార్తికను వాడుకోవటమే అందరు పూర్తిగా వదిలేసారు.

అయితే కార్తీక మాత్రం .. వాడుకోమనే ఆఫర్ ను.. తమిళ, మలయం చిత్ర పరిశ్రమలకు ఇవ్వటంతో ఒకరిద్దరు ఒక సినిమాకు వాడుకొని వదిలేసారు. అయితే ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ పై ఆశగా ఎదురుచూస్తుంది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ తో ఛాన్స్ జరిగింది. అయితే ఇక్కడ కార్తిక కొన్ని కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. అవకాశలు లేక ఖాళీగా ఉండటం కంటే.. ఏవరితో ఒకరితో బిజీగా ఉంటే.. అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో అల్లరి నరేష్ తో సై అంది.

కార్తిక కండిషన్లు విని దర్శకుడు ఈమెను వాడుకోకుండా వదిలేస్తే మనకు చాలా మంచిందని గ్రహించి, హీరోయిన్ గా తప్పించి, అల్లరి నరేష్ కు చెల్లెలి క్యారెక్టర్ ఇవ్వటంతో ..కార్తిక షాక్ తిన్నట్లు తెలుస్తోంది. వాడుకోమంటే.. మరీ ఇలా వాడుకుంటారా అంటూ కార్తిక రుసరుసలాడినట్లు టాలీవుడ్ టాక్. కార్తిక అల్లరి నరేష్ పక్కన చెల్లెలు క్యారెక్టర్ విషయం తల్లి రాధకు తెలియటంతో ఆవేశంతో అరిచినట్లు సమాచారం.

ఒక హీరోయిన్ .. తెరపై చెల్లి, తల్లి, అక్క క్యారెక్టర్ వస్తే మాత్రం ఆమె జీవితంలోకి ..అన్నీ ఆపాత్రలే వస్తాయని చెప్పటంతో కార్తిక ఖంగుతిన్నట్లు సమాచారం. నోరు జారి వాడుకోమంటే.. ఇలాగే వాడుకుంటారని కూతురికి రాధా క్లాస్ పీకి అల్లరి నరేష్ సినిమా నుండి తప్పుకోమని ఉచిత సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే కార్తిక మాత్రం అందుకు అయిష్టంగా ఉందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. అసలు కారణం ఏమిటంటే.. అల్లరి నరేష్ తో నటించి హీరోయిన్లు .. చిత్రపరిశ్రమలో కనిపించకుండా పోతున్నారనే టాక్ చిత్రపరిశ్రమలో బలంగా ఉంది. ఈ టాక్ తోనే రాధా హై టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. ఇక కార్తిక ఏం చేస్తుందో చూడాలి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles