Auto nagar surya release on june 27

Auto Nagar surya Release on June 27, Autonagar Surya, Deva Katta, Manam, Naga Chaitanya Auto Nagar surya Release on June 27, Autonagar Surya, Deva Katta, Manam, Naga Chaitanya, samantha, Naga Chaitanya movie.

Auto Nagar surya Release on June 27, Autonagar Surya, Deva Katta, Manam, Naga Chaitanya, samantha, Naga Chaitanya movie.

ఆటో విడుదలకు మోక్షం కలిగింది

Posted: 06/14/2014 07:25 PM IST
Auto nagar surya release on june 27

ఏ ముహూర్తాన మొదలు పెట్టారో గానీ అక్కినేని నాగచైతన్య ‘ఆటోనగర్ సూర్య ’ సినిమాకు అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా ఈ చిత్రం పలు మార్లు విడుదల తేదీని ప్రకటించినా అనివార్య కారణాల విడుదలకు నోచుకోలేదు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడంతో ఈ చిత్రాన్ని వేరే వారితో విడుదల చేయించాలని చూసినా ఫైనాన్సర్లు ఒప్పుకోక పోవడంతో అది కుదరలేదు.

చివరికి నిర్మాతకు ఫైనాన్సర్ల మధ్య ఒప్పందంతో ఈ సినిమాను విడుదల చేయడానికి పూనుకున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్మాత అచ్చిరెడ్డి ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తయింది. త్వరలోనే సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పాడు. ఇక నాగచైతన్య అయితే ఈ చిత్రం పై ఎప్పటి నుండో చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు.

లవ్‌, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఇలా అన్ని అంశాలు వున్న ఈ చిత్రం తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది. ఏమాయ చేసావె, మనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాల జంట నాగచైతన్య, సమంతలకు ఇది హ్యాట్రిక్‌ మూవీ అవుతుందనే ధీమాను వ్యక్తం చేశాడు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles