Sirish bharadwaj in srilekha reddy birthday party

Sirish Bharadwaj with Srilekha Reddy, Sirish Bharadwaj enjoy with Srilekha Reddy, Srilekha Reddy Birthday Party,

Sirish Bharadwaj with Srilekha Reddy, Sirish Bharadwaj enjoy with Srilekha Reddy, Srilekha Reddy Birthday Party,

శిరీష్ భరద్వాజ్ ఇది తగునా ?

Posted: 06/13/2014 06:06 PM IST
Sirish bharadwaj in srilekha reddy birthday party

మెగాస్టార్ చిరంజీవి తనయ చిన్న కూతురు శ్రీజకు మాయ మాటలు చెప్పి, ప్రేమిస్తున్నానని వెంటబడి పెళ్లి చేసుకొని ఓ పాపకు తండ్రయ్యాక తన క్రూరత్వం బయట పడటంతో అతనికి విడాకులు ఇచ్చేసింది శిరీష్ భరధ్వాజ్ కి. ఇటీవలే వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది కూడా. విడాకులు మంజూరు కావడంతో ఫ్రీ బర్డ్ అయిన శిరీష్ సిటీ పబ్ కల్చర్ కి బాగా అలవాటు అయ్యి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు.

శ్రీజ దూరం అయిన తరువాత ఒంటరిగా ఉంటున్న ఇతను ఇటీవల యాంకర్ కమ్ నటి అయిన శ్రీలేజ ఇచ్చిన బర్త్ డే పార్టీలో మెరిశాడు. ఆ పార్టీలో మనోడు ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. పైన ఫోటోలు చూస్తుంటే మనోడే సెంట్రాఫ్ అంట్రాక్షన్ నిలిచినట్లు కనిపిస్తుంది. బర్త్ డే గాళ్ శ్రీలేఖకు కేక్ తినిపిస్తూ... డాన్సులతో, పెగ్గులతో చిందేశాడు.

ఒకప్పుడు స్టార్ హీరో కూతురికి కొంత కాలం అల్లుడిగా ఉన్నాడు కాబట్టి సామాన్య జనాలు ఇప్పటికీ అతన్ని సెలబ్రెటీగానే చూస్తున్నారు. అలాంటి అతను ఇలా చేయడం తగదని, వాస్తవానికి చిరంజీవికి ఒకప్పటి అల్లుడిగా తప్పితే శిరీష్‌కి స్వతహాగా మరే సినీ ఇమేజ్ లేని ఇతను కొన్నాళ్ళు సెలబ్రెటీగా మెలిగాడు మరికొన్నాళ్ళు ఇలాంటి పనులకు దూరంగా ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles