Sridevi to play princess role in tamil film

Sridevi to play princess role, english vinglish, sridevi, sridevi films, Vijay and Kannada star Sudeep, Chimbu Devan, Sridevi husband Boney Kapoor

Sridevi next film would be in Tamil, and would be dubbed in Hindi. Directed by Chimbu Devan, the film would also feature Tamil superstar Vijay and Kannada star Sudeep.

రాజకుమార్తె పాత్రలో అతిలోక సుందరి

Posted: 06/07/2014 07:41 PM IST
Sridevi to play princess role in tamil film

అతిలోక సుందరి శ్రీదేవి ఒకప్పుడు సినిమా ఇండస్డ్రీని తన అంద చందాలతో, అభినయంతో ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. దర్శకుడు, నిర్మాత భోని కపూర్ ని పెళ్లి చేసుకున్న తరువాత పూర్తిగా సంపార జీవితానికే అంకితం అయిన  ఈమె ఆర్థిక కష్టాలు రావడంతో 'ఇంగ్లిష్ వింగ్లీష్ ’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభి తనలో నటనాభినయం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంది.

ఆ సినిమా తరువాత ఈమెకు అన్ని భాషల నుండి అవశాకాలు వెల్లువలా వచ్చి పడినా, ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో తమిళంలో ఓ సినిమా చేసేందుకు కమీట్ అయ్యినట్లు తెలుస్తుంది. చింబు దేవన్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విజయ్, కన్నడ నటుడు సుదీప్ లు నటిస్తున్న పిరియాడిక్ చిత్రంలో ఈమె రాజకుమార్తె గా కీలక పాత్రలో నటించబోతుందట. ఈ చిత్రంలో పాత్ర శ్రీదేవికి తెగ నచ్చడంతో పాటు పారితోషికం కూడా బాగానే ఇవ్వజూపడంతో ఈ పాత్ర చేసేందుకు ఒప్పుకుందట.

ఈ విషయాన్ని ఆమె భోని కపూర్ స్వయంగా చెప్పాడు. గతంలో శ్రీదేవికి రాజకుమార్తె పాత్రలు పోషించిన అనుభవం ఉండటంతో ఆమె కుమార్తెలు కూడా ఆమె పై ఒత్తిడి చేయడంతో శ్రీదేవి కాదనలేకపోయినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా తన రెండో చిత్రాన్ని బాలీవుడ్ లో చేస్తుందనుకుంటే తమిళ సినిమా చేస్తుంది. ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles