Ranbir kapoor romance in three senior heroines

ranbir kapoor romance, ranbir romance in three girl friends, RanbirKatrina Kaif romance, Ranbir Deepika romance, ranabir bipasha romance, Ranbir Kapoor Hot Romance.

ranbir kapoor romance in three senior Heroines, romance in three girl friends,

ముగ్గురు భామాల్ని దోచుకున్న మొనగాడు?

Posted: 06/04/2014 12:45 PM IST
Ranbir kapoor romance in three senior heroines

పదహారు వేల మంది గోపికలు .. ఒక్క శ్రీ క్రిష్ణుడికే ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ కాలంలో జరిగింది. కానీ ఇప్పుడు ఒక గోపికతోనే ఎగలేక చచ్చిపోతున్నారు మగరాజులు. ఈ కంప్యూటర్ యుగంలో కూడా.. ముగ్గురి భామలతో రొమాన్స్ చేస్తున్నబాలీవుడ్ మొనగాడు ఉన్నాడని నిరూపించాడు. బాలీవుడ్‌ క్యూట్‌ హీరో రణబీర్‌ కపూర్‌ ఇమేజ్‌ వేరే! భామల్లో ఈ కుర్రాడికి ఉన్న క్రేజు సూపరు. ఇలా చూడగానే అలా లైన్‌లో పెట్టేస్తాడు. ఇప్పటికే ముగ్గురు ముద్దుగుమ్మల్ని లైన్‌లో పెట్టేశాడు.

అసలే యవ్వనం పొంగుతున్న వయసు. అందులో అబ్బాయి క్యూట్ గుంటూరు మిర్చి మాదిరిగా ఉంటారు. అంతే అమ్మాయిలకు హాట్ కేకు మాదిరి మారిపోయాడు మన బాలీవుడ్ మొనగాడు. సీనియర్ , జూనియర్ అని తేడా లేదు. ఎవరితోనైన .. చీకటి రొమాన్స్ కు సై అంటూ.. రంగంలోకి ముగ్గురు సీనియర్ భామాల్ని మనసు దోచుకున్నాడు.

ranbir-romance-3ranbir-romance-1

అందులో సల్మాన్‌ మాజీ ప్రియురాలు కత్రినకైఫ్‌ కూడా ఉంది. కురభ్రామ దీపికపదుకొన్‌, బిపాసబసు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో కత్రినతో ఎఫైర్‌ బహిర్గతమైపోయింది. అప్పట్లో గోవా బీచ్‌లో జలకాలాడి ఈ ఇద్దరూ అడ్డంగా దొరికిపోయారు.

అంతేకాదు.. రణబీర్‌ కత్రిన కోసం ఓ సుదూర తీరంలో ఓ అతిధిగృహాన్ని కూడా సిద్ధం చేస్తున్నాడని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇన్ని కారణాల దృష్టాయ ఈ జోడీ మధ్య ప్రేమాయణానికి ఇంకా ఫుల్‌స్టాప్‌ పడలేదనే ప్రచారం సాగుతోంది.

ఇటీవలే ఓ వేదిక సాక్షిగా రణబీర్‌ని ఓ మాటడిగారు. మీ పెళ్లెప్పుడు? అన్నదానికి సిగ్గుల మొగ్గలైపోయిన రణబీర్‌ `సరైన అమ్మాయి దొరికితే పెళ్లే' అని చెప్పాడు. అయితే అక్కడే వేదిక కింద ఉన్న దీపిక ఆ మాటకు గతుక్కుమందిట. నేనుండగా.. ఇంకెవరు కావాలి? అన్నట్టు మొహం చిట్టించి చూస్తూ రుసరుసలాడిపోయింది.

ranbir-romance-1

అయితే కత్రిన ఆ మాటని టీవీలో చూసి ఉంటే ఇంకేదైనా చేసుకునేదేమో! అని సోషల్‌ మీడియాలో కామెంట్లు కూడా పుట్టుకొచ్చాయి. బిప్‌‌సతో వ్యవహారం గుట్టు చప్పుడుగా సాగించిన రణబీర్‌ ఇప్పుడు తనకి దూరంగానే ఉంటున్నాడు. అదీ ముగ్గురు భామల మనసుల్ని దోచిన మొనగాడి రొమాన్స్ ఇదే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles