Mahesh babu aagadu teaser new record

Mahesh Babus Aagadu Movie Teaser, Aagadu Movie Teaser, Aagadu Movie Teaser youtube record, Mahesh Babu Aagadu Teaser, Aagadu Teaser, Aagadu Trailer, Aagadu First Look, Aagadu Krishna Birthday Teaser, Aagadu Latest Trailer, Aagadu New Trailer

mahesh babu aagadu teaser new record , Superstar Mahesh Babus Aagadu Movie Teaser, Aagadu Movie Teaser, Aagadu Movie Teaser youtube record,

మరో రికార్డ్ సాధించిన మహేస్ బాబు

Posted: 06/03/2014 12:46 PM IST
Mahesh babu aagadu teaser new record

టాలీవుడ్ హీరో మహేష్ బాబు .. ఇప్పటికే అనేక రికార్డులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతని కోసం రికార్డులు ఉన్నాయాని .. టాలీవుడ్ పెద్దలు అప్పుడప్పుడు జోకులు వేస్తున్నారు. అదే నిజమే అని మరికొంతమంది సినీ పెద్దలు గొంతు కలుపుతున్నారు.

ఇటీవల తన తండ్రి క్రిష్ణ పుట్టిన రోజు .. మహేస్ బాబు నటించిన ‘ఆగడు’ టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ టీజర్ పై కొత్త కొత్త వివాదలు పుట్టుకొస్తున్నాయి. కానీ ఇదే సమయంలో మహేష్ బాబు కు మరో రికార్డు దక్కింది. ప్రిన్స్‌ ఆగడు టీజర్‌ యూట్యూబ్‌-లో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. రామ్‌ చరణ్‌ తుఫాన్‌ పేరిట ఉన్న రికార్డ్-ని బ్రేక్‌ చేసి ఆగనంటూ ముందుకు సాగిపోతుందని నెట్ జన్లు అంటున్నారు.

మహేష్ బాబు టీజర్ రిలీజ్ చేసిన 24 గంటల్లోనే ఈ ఆగడు మూవీ టీజర్‌-ని 5.47 లక్షలమంది అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో తుఫాన్‌ టీజర్‌ 5లక్షల మంది అప్‌- లోడ్‌ చేయటం జరిగింది. సెటైర్లతో రిలీజవటమే ఆగడు టీజర్‌ సక్సెస్‌-కి కారణమని టాలీవుడ్‌ లో టాక్ నడుస్తుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles