Everybody wants pawan kalyan golden touch

pawan kalyan golden touch, pawan kalyan touch, pawan kalyan gold hand, everybody wants pawan kalyan, everybody wants pawan kalyan gold hand, everybody wants pawan kalyan golden touch, Hero saidharam tej.

everybody wants pawan kalyan golden touch

టచ్ .. పవన్ కళ్యాన్ టచ్ కావాలి?

Posted: 06/02/2014 06:51 PM IST
Everybody wants pawan kalyan golden touch

ఇప్పుడు టాలీవుడ్ లో.. పవన్ కళ్యాణ్ టచ్ కావాలనే వారు చాలా మంది ఉన్నారు. ఆయన టచ్ కోసం .. ఆశగా ఎదురు చూస్తున్నారు. పవన్ ఒక్కసారి టచ్ చేస్తే చాలు.. తమ రూపురేఖలరే మారిపోతాయని టాలీవుడ్ లో వారు భావిస్తున్నారు. అలాంటి వారిలో .. ఇప్పుడు కొత్తగా సాయిధరమ్ తేజ్ చేరినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ టచ్ ఇప్పుడు గోల్డెన్ టచ్ గా మారింది. పవన్ ను ఆడియో పంక్షన్ కి ఆహ్వానించినా, లేక ఆయన చేత తమ చిత్రానికి రెండు మాటలు చెప్పించుకున్నా ప్లస్ అవుతాయని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు వైవియస్ చౌదరి సైతం అదే స్ట్రాటజీని ఫాలో అయ్యే అలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తన తాజా చిత్రం రేయ్ కోసం పవన్…పవన్ ని వివరిస్తూ ప్రమోషన్ సాంగ్ ప్లాన్ చేసారని, ఇప్పటికే చంద్రబోస్ చేత ఆ పాట రాయించారని తెలుస్తోంది. ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. తొలి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ టచ్ .. సాయిథరమ్ దక్కుతుందో లేదో.. మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles