Mahesh babu aagadu movie dialogues

Mahesh Babu Aagadu movie Dialogues, Aagadu Movie first Look, Mahesh aagadu first Look poster, Mahesh Babu, Tamanna, Rajendra Prasad, Sonu Sood, Brahmanandam, Brahmaji, Sai Kumar, Vennela kishore

Superstar Mahesh Babu Aagadu Movie Teaser fist look and Dialogues released.

మహేష్ చెప్పిన డైలాగులు ఇవే...

Posted: 05/31/2014 11:14 AM IST
Mahesh babu aagadu movie dialogues

మహేష్ హీరోగా నటిస్తున్న ‘ఆగడు ’ చిత్ర ట్రైలర్ ను నేడు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా  విడుదల చేశారు. నేడు విడుదల చేసిన ఈ టీజర్ లో, పోస్టర్లలో మహేష్ ని కొత్తగా చూపించారు. టీజర్లో మహేష్ లుక్, అప్పీరియన్స్ స్టైల్ ఉన్నాయి.

జీపు పై లాఠీ పట్టుకొని ఉన్న ఆయన ముందు రౌడీలను చూస్తుంటే మహేష్ పోలీస్ పాత్ర పోషించాడని తెలుస్తుంది. దానికి సింబల్ గానే పోలీస్ బెల్టు పై సినిమా టైలిల్ని కూడా ముద్రించారు. ఈ టీజర్ లో ఆయన కొట్టిన డైలాగులు కిరాక్ గా ఉండటంతో చాలా రోజుల నుండి ఎదురు చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషితో ఉన్నారు.

మహేష్ చెప్పిన డైలాగులు ఇవే...

1. ప్రతివోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కాంపరిజన్స్.... ఎలకరమొచ్చేస్తుంది

2. సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెల్దుగానీ.... పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది.

3. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు... WHAT TO DO... WHAT NOT TO DO.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles