Mallika sherawat wears the indian flag

Mallika Sherawat wears the Indian flag, mallika sherawat, dirty politics, dirty politics first look, dirty politics, mallika sherawat

Mallika Sherawat has draped the Indian flag for the poster of Dirty Politics.

ఛీ... డర్టీ పాలిటిక్స్ కోసం డర్టీ పనులు

Posted: 05/31/2014 01:13 PM IST
Mallika sherawat wears the indian flag

పబ్లిసిటీ కోసం డర్టీ పనులు చేసే బాలీవుడ్ మోడల్స్, హీరోయిన్స్ తాము నటించే సినిమాల్లో కాసుల కోసం డర్టీ పనులు చేస్తుంటారు. ఇప్పుడు డర్టీ పాలిటిక్స్ కోసం.డర్టీ పనే చేసింది బాలీవుడ్ హాట్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ . ఆ మధ్యన నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉన్న ఈ అమ్మడు ‘డర్టీ పాలిటిక్స ’ నే సినిమాలో నటిస్తుంది. మల్లికా షెరావత్‌. ఈ సినిమా కోసం.. ఆమె డర్టీ పొలిటికల్‌ ట్రిక్‌ చేసింది.

అదే జాతీయ జెండాను తన నగ్న దేహానికి కప్పుకోవడం. సినిమాకి పబ్లిసిటీ వస్తుందో లేదోగానీ, అందరూ ఈ పోస్టర్‌ని చూసి హీరోయిన్‌ మల్లికా షెరావత్‌ని ఛీత్కరించుకుంటున్నారు. ఆ మధ్య సంచలనం సృష్టించిన భన్వరీదేవి సెక్స్‌ స్కాండల్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందట. ఓంపురి, నసీరుద్దీన్‌షా, జాకీష్రాఫ్‌, అశుతోష్‌ రాణా నటించారు. ఈ చిత్రం పబ్లిసిటీలో భాగంగా ఈ పోస్టర్‌ విడుదలైంది.

మరి సెన్సార్‌ నుంచి ఎటువంటి ఒత్తిడి వస్తుందో చూడాలి.  అసలు జాతీయ జెండాని ఇంత ఛండాలంగా వాడుకోవాలని చిత్ర దర్శక నిర్మాతలకెలా అన్పించిందో ? అసలు మల్లికా షెరావత్‌ ఎందుకు ఒప్పుకుందో ? మరీ పబ్లిసిటీ స్టంట్ కోసమే అయితే ఏ న్యూడ్ ఫోటోనో, ఇంకేదో పెట్టవచ్చు కదా. ఇలా జాతీయ జెండాను నూలు పోగు లేని ఒంటి కప్పుకోవడం తప్పు కదా ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles