Anushka undergoing kerala massage

Anushka undergoing Kerala Massage, Anushka spent time for beauty, Anushka kerala massage, actress Anushka, Anushka shetty

Anushka undergoing Kerala Massage, Anushka spent time for beauty, Anushka kerala massage,

కేరళ వాడితో మసాజ్ చేయించుకుంటున్న అనుష్క

Posted: 05/29/2014 05:36 PM IST
Anushka undergoing kerala massage

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న ‘బాహుబలి ’ సినిమా షూటింగులో బిజీగా ఉంటే ఆ సినిమాలో నటించే అనుష్కకు మాత్రం రాజమౌళి హాలిడేస్ ఇచ్చేశాడు. కారణం ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రభాస్ భుజానికి సర్జరీ కావడంతో ఆయన షూటింగుకు అందుబాటులో లేదు. దీంతో అనుష్కతో పనిలేకుండా పోవడంతో ఈమెకు లాంగ్ లీవ్ ఇచ్చేశాడు. చాలా రోజుల గ్యాప్ తరువాత అనుష్కకు ఖాళీ టైమ్ దొరకడం, చేతిలో వేరే ప్రాజెక్టులు లేకపోవడంతో ఈ సమయాన్ని అమ్మడు అందాలకు సానపట్టే పనిలో పడిందట.

అందులో భాగంగా కేరళ నుండి మసాజ్ లకు సంబంధించిన స్పెషలిస్ట్ ని ప్రత్యేకంగా నియమించుకొందట. అతని పేరు నీలం రాంగ్. అతడు ప్రతిరోజు అనుష్క ఇంటికొచ్చి రకరకాల మసాజ్ లు చేసి వెళ్లిపోతాడు. ఇలా మసాజ్ లు చేయించుకోవడమే కాకుండా, యోగా, జిమ్ లు కూడా చేస్తూ ఇంటిని మొత్తం గ్లామర్ పెంచే జిమ్ గా మార్చేసిందట. ప్రస్తుతం రెండు హిస్టారిక్ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ఆ సినిమాల్లో పోరాట సన్నవేశాల్లో పాల్గొనడానికే ఫిటెనెస్ పెంచుకుంటుందని కొందరు అంటుంటే, మరికొంత మంది మాత్రం గత కొంతకాలంగా కాస్తంత కొవ్వుపట్టి లావుగా కనిపిస్తుండంతో ఆ కొవ్వును కరిగించుకోవడానికి ఈ టైంని యుటిలైజ్ చేసుకుంటుందని అంటున్నారు. ఏమైనా అనుష్కకు రోజు మసాజ్ లు చేసే వాడు చాలా లక్కీ ఫెలో కదా ????

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles