Ileana goes bikini for mw magazine

ileana hot bikini pics, ileana bikini images, ileana latest bikini photos, ileana hot bikini stills from MW magazine, ileana new bikini stills MW magazine, ileana bikini pics from MW magazine

Ileana Goes Bikini For MW Magazine, ileana hot bikini pics, ileana bikini images, ileana latest bikini photos,

బికినీ సూట్ అయ్యింది... చూపించా

Posted: 04/12/2014 02:48 PM IST
Ileana goes bikini for mw magazine

బాలీవుడ్ సినీ జనాలు ఇఫ్పుడు ఎక్కడ చర్చ జరిపినా, ఎవర్ని అడిగినా అంతా బికినీ గురించే మాట్లాడుకుంటారు. మరి అంతగా బికినీ గురించి, అది ధరించిన భామ గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది ? ఆ బికినీ వేసిన పాప ఎవరు ? బికినీలో ఆ పాప అందాలకు జనాలు అంత దాసోహం అయ్యారా ? అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు.

ఇంతకీ ఎవరా పాప అంటే గోవా బ్యూటీ ఇలియానా. బాలీవుడ్ లో ఇంత వరకు ఎంతో మందికి టాప్ హీరోయిన్లు బికీనీ వేసుకున్నా ఈమె గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే... టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ కూడా పరిమితికి మించి అందాలు ఆరబోయని ఇలియానా ఇప్పుడు ఆకాశమే హద్దుగా చెలరేగి... పీలికల్లాంటి రెండు గుడ్డలు మాత్రమే ధరించి, మిగతా భాగాన్ని అంతా గాలికొదిలేసి ఇచ్చిన ఫోటో షూట్ ఇప్పుడు బాలీవుడ్ నే షేక్ చేస్తుంది.

ఇటీవలే ఆమె నటించిన సినిమా ‘మై తేరా హీరో ’ సినిమాలో హీరో వరుణ్ ధావన్ కి తన అధరామృతాన్ని అందించిన ఈ ముద్దుగుమ్మ... బికినీ ధరించి ఫోటో షూట్ చేయించుకుంది.  ఈ డ్రెస్ లో ఆమె అందాలను చూసిన బాలీవుడ్ జనం ‘వావ్ ’ అంటూ నోళ్ళు వెళ్లబెట్టేసి సొల్లు కార్చేస్తున్నారు. ఈమె బికినీ అందాలు బాలీవుడ్ హీరోలను సైతం పిచ్చెక్కిస్తుండటంతో ఇప్పుడంతా ఆమె జపం చేస్తున్నారంటే ఇలియానా బికినీ అందాలు వర్ణించడానికి పదాలు లేవనే చెప్పాలి.

జనానికి కొత్తగా కనపడడం కోసమే ఈ బికినీ ఫోటో షూట్ చేశానని ‘‘ఎప్పుడూ ఒకేలా కనపడితే మజా ఏముంటుంది? నాలో అందాలు ఏదో ఒకరోజు ప్రేక్షకులకు చూపించాల్సిందే కదా? అదీ కాక నా బాడీకి బికినీ ఇంత చాలా బాగుప్పుడు వేస్తే తప్పేముంది అంటూ దీర్ఘాలు కూడా తీస్తుంది. చూడటానికి రెండు కళ్లు చాలవన్నట్లుగా ఉన్న ఈమె అందాలను చూసి ఎంతమంది పచ్చివారవుతారో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles