Amy jackson solo song cost rs 3 crore

Shankar,manoharudu,AmyJackson, Vikram,Amy Jackson Shankar,Amy Jackson

Industry buzz suggests that the makers are spending a whooping Rs 3 crore only on the song, which is being shot in five different countries.

పాట కోసం మూడు కోట్ల ఖర్చు

Posted: 04/12/2014 05:30 PM IST
Amy jackson solo song cost rs 3 crore

భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు శంకర్ తన సినిమాలోని ప్రతి సీన్ ఛాలా రిచ్ గా ఉండే విధంగా చూసుకుంటాడు. దాని కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడడు. అలాంటి శంకర్ ప్రస్తుతం తమిళంలో దాదాపు 150 కోట్లతో ‘ఐ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ అమీజాక్స్ పై ఓ సోలో సాంగ్ ని ప్లాన్ చేశాడట. అంత వరకు బాగానే ఉన్నా, కేవలం సోలో సాంగ్ కొరకు ఏకంగా మూడు కోట్ల వరకు ఖర్చు పెట్టి భారీ సెట్స్ లో చాలా సీక్రెట్ గా తెరకెక్కించాడట. కేవలం నాలుగు నిమిషాల కొరకు ఇంత భారీగా ఖర్చు పెట్టి అమీ పై పాట చిత్రీకరించాడంటే అందులో ఉన్న స్పెషాలిటీ ఏంటో సినిమా విడుదల అయితేగానీ తెలియవు.

అన్నట్లు ఈ పాట చిత్రీకరణతో సినిమా షూటింగు కంప్లీట్ చేసుకొని తదుపరి పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఆడియోను, విడుదల తేదీని ప్రకటిస్తారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles