Shruthi hassan to romance with jai

Jai, Shruti Haasan, Shruti Haasan with jai, Jagajalan, Parthi Baskar, Pambara Kannaley,

Now The Young beauty has signed one more two. But this time she is pairing with local hero Jai.

అక్కడ – ఇక్కడ స్పీడు పెంచింది

Posted: 04/10/2014 06:56 PM IST
Shruthi hassan to romance with jai

టాలీవుడ్ లో యమ స్పీడుగా దూసుకుపోతున్న అందాల సుందరి శ్రుతి హాసన్ ఇప్పుడు కోలీవుడ్ లో కూడా స్పీడు పెంచింది. బాలీవుడ్ లో తాను ఆశించినంతగా అవకాశాలు రాకపోవడంతో ఈ రెండింటి పై ద్రుష్టి సారించిన శ్రుతి ఏమాత్రం కాల్షీట్లు ఉన్నా, తమిళ సినిమాలకు కేటాయిస్తుంది. ఇటీవలే విశాల్ సరసన ‘పూజై ’ అనే సినిమాకు కమీట్ అయిన శ్రుతి ఇప్పుడు మరో యంగ్ హీరో ‘జై ’ సరసన నటించడానికి ఒప్పుకుందని సమాచారం.

తమిళంలో ఎంగేయుం ఎప్పోడుం' సినిమాతో వెలుగులోకి వచ్చిన జయ్ సరసన నటించడానికి ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇళయారాజా బంధువు పార్తీ భాస్కర్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి ‘జగజాలన్ ’ అనే టైటిల్ నిర్ణయించారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుందట. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles