S s rajamouli teaches how to climb elephant

Baahubali, Rajamouli, Baahbali elephant, Baahubali making video, rana daggubati, anushka, Baahubali making, Rajamouli shows how to climb elephant, Rajamouli son working for Baahubali, Rjamouli warns Prabhas, Prabhas warned by someone, Prbahas affair, prabahs climbing elephant, Baahbakli sets, Baahubali exclusive videos, Baahhbali elephant on sets, Prabhas climbing elephant on baahubali sets, Rajamouli baahubali sets, Rajamouli showing how to climb elephant, Baahubali Setera, Baahubali SETera, Rajamouli climbs an elephant, Rajamouli, Baahubali funny video, Prabhas, Rajamouli shows how to climb an elephant

S.S.Rajamouli teaches how to Climb Elephant. Rajamouli shows how to climb elephant.

జక్కన్న ఏనుగు ఎలా ఎక్కాడంటే....

Posted: 02/07/2014 03:05 PM IST
S s rajamouli teaches how to climb elephant

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఏం చేసినా జనాలకు కొత్తగా, వింతగానే అనిపిస్తుంది. ఆయన ఏ చిన్న పని జనాలకు తెలిసేటట్లు చేసినా దాన్ని జనం ఎగబడి చూస్తారు... చదువుతారు కూడ. ప్రస్తుతం ఆయన చారిత్రాత్మక చిత్రంగా ‘బాహుబలి ’ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం వచ్చిన ఏనుగుని మచ్చిక చేసుకుని, దానిపైకి ఎక్కి స్వారీ చేశారు. ఇదంతా పూర్తి కావటానికి మొత్తం నాలుగు రోజులు పట్టింది. ఈ సందర్భంగా జక్కన్న ఓ వీడియోని రిలీజ్ చేసాడు.

ఇప్పుడు ఆ వీడియో యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. తాను ఏనుగును ఎలా మచ్చిక చేసుకున్నాడో, దానిని ఎలా ఎక్కాడో ఈ వీడియో తీసి పెట్టడంతో నెటిజన్లు అదో వింతలా చూస్తున్నారు. అయితే ఆ ఏనుగు జక్కన్నకు సులభంగా లొంగలేదు. తొలిరోజు ఏనుగు చెవి భాగం నుంచి ఎక్కాలని చూసి విఫలమయ్యారు. రెండో రోజు బుజ్జగించారు.

మూడోరోజు పళ్లు తినిపించి మచ్చిక చేసుకొన్నారు. నాలుగో రోజు.. ఏనుగు తొండం చాచి రాజమౌళికి సహకరించింది. అలా  ఏనుగు ఎక్కడానికి నాలుగు రోజులు పట్టిందన్నమాట. ఈ వీడియోకి క్యాప్సన్ గా ఏనుగుని మచ్చిక చేసుకోవడం ఎలా ? అంటూ రాజమౌళి యూ ట్యూబ్‌లో విడుదల చేశాడు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ విధంగా కూడా తన సినిమాకు ప్రచారం కల్పించుకుంటున్నాడన్న మాట జక్కన్న.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles