Jr ntr remix in kondaveeti simham song

kondaveeti simham song remix, atta madugu vagulona attakuturo, Kondaveeti Simham Song remix, Jr.NTR, rabhasa, Joru, samatha, Pranitha

Jr.NTR Remix in atta madugu vagulona attakuturo in rabhasa movie.

తాత పాటను రీమేక్స్ చేస్తున్న ఎన్టీఆర్

Posted: 12/11/2013 05:37 PM IST
Jr ntr remix in kondaveeti simham song

పాత సినిమాల్లోని పాటలను ఈ కాలం హీరోలు తమతమ సినిమాల్లో రీమేక్స్ చేసి పెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు   చాలా సినిమాల్లో పాటలు రీమేక్ అయ్యాయి. మెగా హీరో రామ్ చరణ్ అయితే తన తండ్రి సినిమాల్లోని పాటలను ప్రతి సినిమాలో రీమిక్స్ చేసి హిట్టుకొడుతున్నాడు.

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలోని పాటను రీమిక్స్ చేయబోతున్నాడు. ఆ కాలంలో సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘కొండవీటి సింహం ’ సినిమాలో శ్రీదేవితో కలిసి చిందేసిన అత్తమడుగు వాగులోన అత్త కూతురో...  అందమంత తడిసింది అత్తకొడకో ’ పాట ఎంతో పాపులర్ అయ్యింది. ఈ పాటకు ఫిదాకానీ తెలుగు ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు.

జూనియర్ ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టమైన ఆ పాటను ప్రస్తుతం తాను సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రభస ’ సినిమాలో ఈ ట్రెండ్ కి తగ్గట్లు రీమేక్ చేస్తున్నారట. ఈ పాటకు థమన్ తనదైన శైలిలో ట్యూన్స్ కడుతున్నాడట. ఈ పాటకు అందులో హీరోయిన్స్ తో కలిసి స్టెప్పులు వేస్తాడో లేక ప్రత్యేక గీతం కోసం తీసుకున్న ‘అక్ష ’ తో కలిసి చిందిస్తాడో త్వరలో తెలిసిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles