నారా వారి ఫ్యామిలీ నుండి సినిమాల్లోకి వచ్చిన నారా రోహిత్ ఇఫ్పుడు సినిమాల్లో తన స్పీడును పెంచాడు. ఇప్పటికే పలు సినిమాల్లో బిజీగా ఉన్న రోహిత్ త్వరలో ప్రేక్షకుల ముందుకు ‘రౌడీ ఫెలో ’ గా రాబోతున్నాడు. ఈయన త్వరలో ప్రముఖ గేయ రచయిత అయిన కృష్ణ చైతన్య మెగా ఫోన్ పట్టి చేయబోతున్న చిత్రానికి ఈ టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం.
ఈయన ఓ పక్కా రొమాంటిక్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు మాస్ చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఈయన నటిస్తున్న ‘ప్రతినిధి ’ సినిమాలోని టీజర్ డైలాగులు రాజకీయల్లో కలకలం రేపుతున్నాయి. ఇది పక్కా మాస్ కథ అని మనకు అర్ధం అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూలు ఇప్పటికే పూర్తయింది. చూద్దాం ఈ ‘రౌడీ ఫెలో ’ ఏ మాత్రం అలరిస్తాడో ?
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more