Nag with denikaina ready director

Nagarjuna, Denikaina Ready, G. Nageshwar Reddy, king nag, nag next movie with nageshwar reddy

Nagarjuna has always played a God father role in encouraging new talent in the TFI. Irrespective the director’s background, the actor values their talent more than their prior experience.

‘దేనికైనా రెడీ ’ అంటన్న నాగ్

Posted: 10/21/2013 06:36 PM IST
Nag with denikaina ready director

మలి యవస్సులోకి వచ్చినా కానీ ఇంకా యువ హీరోలానే ఉన్న అక్కినేని నాగార్జున యువ హీరోలతో పాటు పోటీగా సినిమాలు తీస్తున్నాడు. ప్రస్తుతం యువ హీరోల ట్రెండ్ సాగుతున్న ఈ కాలంలో తన స్థాయి మార్కెట్ కి తగ్గ సినిమాలు చేస్తూ పోతున్న ఈ గ్రీకువీరుడికి ప్రస్తుతం బోలెడన్ని సినిమా ఆఫర్లు ఉన్నాయి. కారణం ఆయన యువ దర్శకులను ప్రోత్సహించడమే. యంగ్ హీరోలంతా స్టార్ డైరెక్టర్ల వెంట పడుతుంటే ఈయన మాత్రం ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన యువ వైవిధ్య దర్శకులకు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు.

ఒకటి రెండు సినిమాలు చేసిన వీరూపోట్ల, శ్రీనివాసరెడ్డి, వీరభద్రమ్‌లతో ఇప్పటి వరకు సినిమాలు తీశాడు. ఇప్పడు మరో ఇద్దరు దర్శకులకు కూడా అవకాశం ఇచ్చాడని అంటున్నారు. దేనికైనా రెడీతో ఓ విజయం తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డికి, చిత్రం చిత్రాన్ని పెద్ద విజయంగా మలచిన ‘స్వామిరారా ’ దర్శకుడికి కూడా ఛాన్స్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ‘భాయ్ ’ షూటింగులో బిజీగా ఉన్న ఈయన తరువాతి చిత్రం వీరిద్దరిలో ఒకరితో ఉంటుందని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles