Mahesh 1 nenokkadine karnataka rights sold high flyer

Mahesh 1-Nenokkadine Karnataka rights sold high rate, Mahesh Babu, One, nenokkadine, Satellite Rights, Karnataka, nenokkadine, mahesh babu nenokkadine all time record, mahesh babu son gautam, mahesh babu nenokkadine trailer, nenokkadine teaser, nenokkadine story, kriti sanon in mahesh babu movie

నేనొక్కడినే కర్ణాటక రైట్స్

Posted: 10/22/2013 12:35 PM IST
Mahesh 1 nenokkadine karnataka rights sold high flyer

మన తెలుగు హీరోల స్టార్ డమ్ పక్క రాష్ట్రాల్లో ఒకర్ని మించి ఒకరికి పెరిగిపోతుంది. దానికి కారణం మన హీరోల సినిమాలకు మంచి డిమాండ్ ఉండటమే. దీంతో ఆ ప్రాంత డిస్టిబ్యూటర్లు భారీ మొత్తం చెల్లించడానికి కూడా సిద్ధపడుతున్నారు. గతంలో పలు హీరోల సినిమా హక్కులు భారీ రేటు పలకగా, ఇప్పుడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ‘1’ సినిమా కూడా కర్ణాటక హక్కులు భారీ రేటు పలికింది. ఈ సినిమాను 4.5 కోట్లు చెల్లించి దక్కించుకున్నట్లు తెలుస్తుంది. దీంతో కొత్త రికార్డు సృష్టించాడు మహేష్ .

ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుకుమార్ ఎంతో శ్రద్దతో ‘1’ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం ఎన్ని రికార్డులు , సంచలనాలు క్రియేట్ చేయబోతుందోనని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు పలికిన ఈ రేటు చూస్తుంటే బాక్సాఫీసును షేక్ చేయడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే శాటిలైల్ హక్కుల్లో తన సత్తాను చాటిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles