Jr ntr and koratala siva movie titled hadal

Jr NTR and Koratala Siva movie Titled Hadal, Jr NTR and Koratala Siva combo movie is titled as Hadal, Jr NTR starts Hadal movie after completing Rabhasa

Jr NTR and Koratala Siva movie Titled Hadal, Jr NTR and Koratala Siva combo movie is titled as Hadal, Jr NTR starts Hadal movie after completing Rabhasa

ఎన్టీఆర్ కొత్త సినిమా హడల్

Posted: 08/19/2013 05:25 PM IST
Jr ntr and koratala siva movie titled hadal

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఏ హీరో కమీట్ కానన్ని సినిమాల్లో కమీట్ అయ్యి బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను సెట్స్ మీదకు వెళ్ళేటట్లు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘రామయ్యా వస్తావయ్యా ’ షూటింగు చివరి దశలో ఉండగానే సంతోష్ శ్రీనివాసన్ దర్శకత్వంలో రభస చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పుడు మరో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘హడల్ ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను అక్టోబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. క్రేజీ డైరెక్టర్స్‌తో కంటిన్యూగా ఫిల్మ్స్ చేస్తున్న ఎన్ టి ఆర్ సెప్టెంబర్ 27న "రామయ్యా వస్తావయ్యా"తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలతో పలువురి హీరోలను హడలెత్తిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ప్రేక్షకుల్ని ‘హడల్ ’ ఎత్తిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles