Thalaiva movie to be released in tamil nadu on august 20

thalaiva, a l vijay, vijay, amala paul, tamil nadu, Thalaiva released August 20, Thalaiva Tamil Nadu on August 20, Hero Vijay Thalaiva Movie.

After a delay of 11 days, the Vijay starrer'Thalaiva is all set to hit 500 screens in Tamil Nadu.

విజయ్ మూవీ విడుదలకు లైన్ క్లియర్

Posted: 08/19/2013 12:57 PM IST
Thalaiva movie to be released in tamil nadu on august 20

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. గత కొన్ని రోజుల నుండి ఆయన నటించిన ‘తలైవా ’ చిత్రం కోసం ఎంతో ఆసక్తితో చూస్తున్న వారికి ఇది ఖచ్చితంగా శుభవార్తే. ఈయన నటించిన ఈ చిత్రం ఒక్క తమిళనాడులో తప్ప మిగతా అన్ని చోట్ల విడుదలయిన ఈ చిత్రం విడుదల సమయంలో థియేటర్లలో బాంబులు పెడతామంటూ హెచ్చరికలు రావడంతో దీన్ని నిలిపివేశారు. దీంతో నిర్మాతకు భారీ నష్టం రావడంతో హీరో విజయ్, ఈ సినిమా హీరోయిన్ అమలాపాల్ , మిగతా చిత్ర యూనిట్ సభ్యులు నిరహార దీక్షకు దిగుతామని హెచ్చరించడంతో దిగివచ్చిన తమిళనాడు ప్రభుత్వం ఈ చిత్రాన్ని ఈనెల 19 తరువాత (అంటే నేడు కాకుండా) ఎప్పుడైనా విడుదల చేసుకోవచ్చని తెలిపింది. దీంతో ఈ చిత్రాన్ని రేపు 20వ తారీఖున విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు నిర్మాత. ఈ  సినిమా విడుదలకు లైన్ క్లియర్ కావడంతో అభిమానులతో పాటు చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles