Nagarjuna bhai movie teaser talk

Nagarjuna Bhai Movie Teaser Talk, agarjuna Bhai Movie Teaser Release, tollywood movie new trailors, king nag bhai movie, director veera bhadram, heroin richa gangopadyaya, bhai latest trailor

Nagarjuna Bhai Movie Teaser Talk, agarjuna Bhai Movie Teaser Release, tollywood movie new trailors, king nag bhai movie, director veera bhadram, heroin richa gangopadyaya, bhai latest trailor

భాయ్ ట్రైలర్ టాక్

Posted: 08/17/2013 12:28 PM IST
Nagarjuna bhai movie teaser talk

టాలీవుడ్ లో ఆ తరం హీరో నాగార్జున యువ హీరోలకు పోటీగా కొడుకును మించి సినిమాల్లో నటిస్తున్నాడు. ఏడాదికి కనీసం రెండు సినిమాల్లో నటిస్తూ నాలో ఏ మాత్రం చేవ తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. ప్రస్తుతం నాగ్ ‘పూల రంగడు ’ దర్శకుడు వీరభద్రమ్ దర్శకత్వంలో భాయ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ నిన్నరాత్రి యూ ట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో నాగార్జున ఢిపరెంట్ గెటప్, లుక్స్ లతో, హాట్ హాట్ స్టిల్స్ తో యూత్ పిచ్చెక్కిస్తున్నాడు. నిన్న విడుదల చేసిన ట్రైలర్ లో ‘ఈ ఫీల్డ్‌లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నేనేరా ’... అనే ఫవర్ ఫుల్ డైలాగు విసురుతూ... భాయ్ .. వీడు మాసు - వీడు క్లాసు అనే హుషారైన దేవిశ్రీ సాంగ్ సాంగుతో ఈ ట్రైలర్ సాగింది. విజువల్స్, నాగ్ స్టైలిష్ లుక్, మాస్ లుక్స్‌తో వచ్చిన టీజర్ కి ఫ్యాన్స్ , యువత నుండి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు వార్తలు. అన్నపూర్ణ స్టూడియో, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న భాయ్‌లో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్. ఈ టీజర్ కి ఎన్ని లక్షల క్లిక్స్ వస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles