Jagapathi babu is villain in balakrishna ruler movie

Jagapathi Babu turns villain, Jagapathi Babu turns baddie, Jagapathi Babu turns villain in Balakrishna film, Jagapathi Babu turns villain in Balakrishna Boyapati Srinu Film, Jagapathi Babu plays villain in Balakrishna film, Jagapathi Babu as villain in Balakrishna film, Family hero turning villain

Jagapathi Babu is villain in Balakrishna Ruler movie.

విలన్ గా మారిన హీరో జగపతి బాబు

Posted: 08/05/2013 03:01 PM IST
Jagapathi babu is villain in balakrishna ruler movie

టాలీవుడ్ లో సీనియర్ నటుడిగా కొనసాగుతున్న ఒకప్పటి ఫ్యామిలీ చిత్రాల హీరో అయిన జగపతి ఆ మధ్య హీరోయిన్ ప్రియమణితో ఎఫైర్ నడిపిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. వీటి ప్రభావమో లేక టాలీవుడ్ లో పెరిగిన కాంపిటీషనో కానీ ఈ మధ్య టాలీవుడ్ లో బొత్తిగా అవకాశాలు లేకుండా  పోయాయి. దాంతో ఇతను భాషా బేధం లేకుండా  గెస్టు పాత్రలు కూడా వేస్తున్నాడు. ఆ మధ్య ఇతను తమిళ సినిమాలో కూడా నటించాడు. ఇప్పుడు తాజాగా నందమూరి నట సింహం బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘రూలర్ ’ సినిమాలో జగపతిబాబు విలన్ గా కీలక పాత్ర పోషించడానికి అంగీకరించినట్టు తాజా సమాచారం. ఈ సినిమాలో విలన్ పాత్ర జగపతి బాబుకు అయితే కరెక్టుగా సూటవుతుందని భావించి బోయపాటి ఆయనకు పాత్ర గురించి చెప్పడంతో వెంటనే ఒప్పేసుకున్నాడని సమాచారం. అసలే అవకాశాలు లేక ఖాళీగా ఉన్న జగపతి బాబుకు ఈ అవకాశం రావడంతో తెగ సంతోషపడుతున్నాడని అంటున్నారు. హీరో స్థాయి నుండి విలన్ స్ధాయికి దిగిన జగపతి విలన్ గా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles