Bunny iddarammayilatho movie 50 days

bunny iddarammayilatho movie 50 days, bunny iddarammayilatho complete 50 days,allu arjun, amala paul and catherine tresa, allu arjun movie iddarammayilatho 50days, iddarammayilatho movie 50 days centers list, iddarammayilatho movie 50 days centers, iddarammayilatho movie completes 50 days, breaking news, film news, movie reviews, telugu movies

bunny Iddarammayilatho Movie 50 Days, bunny Iddarammayilatho Complete 50 days

ఇద్దరమ్మాయిలతో’ హాఫ్ సెంచరీ చేసిన బన్ని

Posted: 07/19/2013 06:41 PM IST
Bunny iddarammayilatho movie 50 days

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అన్ని పండగలు కలిసి మెగా అభిమానులకు ఒకే రోజు వచ్చినట్లు గా ఉంది. అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రం మే 31న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 19 సెంటర్లలో హాఫ్ సెంచరీ ఆడింది. ఈ రోజు అత్తారింటికి దారేది ఆడియో ఫంక్షన్ జరుగుతున్న సమయంలోనే ఇద్దరమ్మాయితో హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలియటం చాలా ఆనందంగా ఉన్నట్లు మెగా అభిమానులు అంటున్నారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యలకు, నిర్మత దర్శకులకు, హీరోయిన్స్ కు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపినట్లు టాలీవుడ్ సమచారం. ఇద్దరమ్మాయిలో సెంచరీ కొట్టాలనీ మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles