Samantha coomets on pawan kalyan and trivikram

samantha coomets on pawan kalyan and trivikram, attarintikidaaredi movie audio launch, Comedian Ali bad comment on actress, Samantha speech in audio launch

samantha coomets on pawan kalyan and trivikram, attarintikidaaredi movie audio launch, Comedian Ali bad comment on actress, Samantha speech in audio launch

తరువాతి సినిమా కోసం కర్ఛీఫ్ వేసింది

Posted: 07/20/2013 10:16 AM IST
Samantha coomets on pawan kalyan and trivikram

సినిమా హీరోయిన్లు ఆడియో ఫంక్షన్లకు హాజరై వేదిక  పై మాట్లాడినప్పుడు ఆ సినిమా దర్శకుడి గురించి, హీరో గురించి తెగ పొగిడేస్తారు. ఎందుకు అంటే... తన తరువాత సినిమాల్లో ఛాన్సులు ఇవ్వడానికి. ఇక్కడ సమంతా కూడా అదే చేసింది. నిన్న రాత్రి శిల్పకళావేదికలో జరిగిన ‘అత్తారింటికి దారేది ’ ఆడియో ఫంక్షన్ లో పూర్తిగా తెలుగులో మాట్లాడిన సమంతా పవన్ ని, త్రివిక్రమ్ ని ఆకాశానికెత్తేసింది . పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైప్ లో కూడా పవన్ చాలా మంచి వాడని, తోటి నటులతో ఎంతో వ్యవహరిస్తాడని చెప్పుకొచ్చింది. ఈ ఆడియో ఫంక్షన్ లో మీ అభిమానం చేస్తుంటే నేను సినిమా గురించి ఎందుకు టెన్షన్ పడ్డానా అని అంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెబుతూ... ఈయన సినిమాలో నటిస్తున్నంత సేపు చాలా బాగా ఎంజాయ్ చేశానని, అతనితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, అవకాశం ఇస్తే మళ్లీ మళ్ళీ అతని సినిమాల్లో నటించాలని ఉందని చెప్పింది. త్రివిక్రమ్ కూడా ఈమె విషయంలో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాడు. ఇదంతా చూస్తుంటే త్రివిక్రమ్ తరువాతి సినిమా కొసం సమంతా ఇప్పుడే ఖర్జీఫ్ వేసేసిందని అక్కడి జనాలు అనుకున్నారు. సమంతా వేసిన ఈ బిస్కెట్ కి త్రివిక్రమ్ పడతాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles