Venkatesh multi star movie in bollywood

Venkatesh Salman Khan, Venkatesh Salman Khan bike riding, Venkatesh Salman Khan Multi Starrer, Venkatesh Salman Khan close bond, Venkatesh Salman Khan scooter riding in Hyderabad, Venkatesh, Salman Khan, Venkatesh Salman Khan in a Hindi film

Venkatesh Salman Khan, Venkatesh Salman Khan bike riding, Venkatesh Salman Khan Multi Starrer, Venkatesh Salman Khan close bond, Venkatesh Salman Khan scooter riding in Hyderabad, Venkatesh, Salman Khan, Venkatesh Salman Khan in a Hindi film

సల్మాన్ - వెంకీ మల్టీ స్టారర్

Posted: 07/06/2013 04:43 PM IST
Venkatesh multi star movie in bollywood

టాలీవుడ్  హీరో విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ లో అడుగుపెట్ట బోతున్నాడు. అంతేకాదు... స్టార్ హీరోతో సల్మాన్ ఖాన్ తో కలిసి స్క్రీన్ ని పంచుకోబోతున్నాడు. వెంకటేష్, సల్మాన్ ఖాన్ కలిసి బాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని స్వయంగా వెంకటేషే వెల్లడించాడు. తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ‘గోల్ మాల్ ’ షూటింగు బిజీలో ఉన్న వెంకీ, ‘మెంటల్ ’ చిత్రం కోసం వచ్చిన సల్మాన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా కాసేపు పలు విషయాల పై కూడా చర్చించుకున్న వీరు త్వరలో ఓ చిత్రంలో కలిసి నటించేందుకు ఆసక్తితో ఉన్నామని తెలియజేశారు. ఇందుకోసం సరైన స్ర్కిప్టును వెతుకుతున్నట్లు , ''నేను, సల్మాన్ నటించబోయే ప్రాజెక్టు ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని, మంచి కథ దొరికితే తప్పకుండా నటిస్తామని చెప్పాడు. దీనికి సల్మాన్ కూడా అంగీకరించినట్లు సమాచారం. వెంకీ, సల్మాన్ ఎప్పటి నుండో మంచి స్నేహితులు కావడమే కాకుండా, సల్మాన్ నటించిన ‘బాడీగార్డ్ ’ చిత్రాన్ని కూడా రేమేక్ చేసి విజయాన్ని సాదించాడు. త్వరలోనే వెంకీ బాలీవుడ్ తెర పై మల్టీ స్టారర్ చిత్రంలో కనిపించబోతున్నాడని తెలిసి ఆయన అభిమానులు తెగ ఆనందడపడి పోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles