Shah rukh gauri blessed with a baby boy

Shah Rukh Khan, Gauri, Shahrukh khan baby surrogacy, Gauri Khan, SRK Gauri baby boy, SRK Gauri surrogate child, SRK baby boy, Aryan, Suhana, Shah rukh gauri baby, SRK gauri third baby

Bollywood superstar Shah Rukh and wife Gauri Khan have become proud parents of a third baby, a boy, via a surrogate mother.

మూడో బిడ్డ రహస్యం బట్టబయలు

Posted: 07/03/2013 07:50 PM IST
Shah rukh gauri blessed with a baby boy

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ - గౌరీ దంపతులు సరోగసీ పద్దతి ద్వారా మగ బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంటున్నారని, దీని కోసం లింగ నిర్థారణ పరీక్షలు కూడా చేయించారని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలు నిజమని తేలిపోంది. ఈ దంపతులకు మగ పిల్లాడు జన్మించాడని ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు వెల్లడించారు. ఇటీవల ఈ బిడ్డ జనన ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అందింది. ఇందులో షారుక్-గౌరీ పేరు స్పష్టంగా పేర్కొనబడి ఉందని ఈ వ్యవహారం అంతా సీక్రెట్ గా జరిగిపోయిందని అంటున్నారు. ఈ జనన  ధృవీకరణ పత్రం అంధేరిలోని మస్కాని ఉమెన్స్ ఆసుపత్రి వైద్యులు కార్పోరేషన్ కు పంపారు. ఇందులో బిడ్డ పూర్తి స్థాయిగా ఎదకగ ముందే జన్మించాడని, అందుకే బేబీని ఇంటెన్సీకేర్ లో ఉంచారని, బిడ్డ బరువు 1.5 కేజీలు ఉందని అందులో పేర్కొన్నారు. ఈ సరోగసీ బేబీని షారూఖ్ మరదులు అయిన నమితా చిబ్బెర్ ద్వారా పొందినట్లు సమాచారం. ఈమె బిడ్డను వారికి అప్పగించి లండన్ వెళ్లిపోయిందని తెలుస్తుంది. ఇప్పటి వరకు బేబీ అయితే క్షేమంగానే ఉంది. కానీ ఈ దంపతులు ఇన్ని రోజులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి తతంగమంతా పూర్తి చేశారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles