Praneetha grabbed the chance to act with ramcharan

Praneetha grabbed the chance to act with Ramcharan, Stars in favour of Praneetha, Praneetha became a mega heroine

Praneetha grabbed the chance to act with Ramcharan, Stars in favour of Praneetha, Praneetha became a mega heroine

ప్రణీతకు మెగా ఛాన్స్ వచ్చింది

Posted: 07/03/2013 08:00 PM IST
Praneetha grabbed the chance to act with ramcharan

టాలీవుడ్ హీరో సిద్దార్థ నటించిన ‘బావ ’ సినిమా ద్వారా మరదలు పిల్లగా తెలుగు ప్రేక్షకులకు సుపచితం అయిన ప్రణీత అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించి ప్రేక్షకుల్ని అలరిస్తుంది. కానీ ఇంత వరకు చెప్పుకోదగ్గ హిట్టు దక్కలేదు . కానీ అమ్మడు సుడి బాగుండి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. దీంతో ఎగిరి గంతేసిన ఈ అమ్మడు ఆ సంతోషం నుండి తేరుకోక ముందే మరో బంపర్ ఆఫర్ తగిలింది. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే సినిమాలో కూడా ఆమెకు అవకాశం వచ్చింది. ఒక్క మెగా హీరోతో చేయడమే లక్ అంటే, మరో మెగా హీరోతో చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చేసరికి సంతోషంతో తుళ్లిపడుతోంది అమ్మడు. ఇక తనకు తిరుగులేదని మురిసిపోతోంది. ఆ మధ్య అవకాశాల కోసం అందరి కళ్ళలో పడటానికి లో దుస్తులు వేసుకుండా వచ్చింది. ఇప్పుడు ఈ అవకాశాలు రావడంతో ఇక పై ఏది మరవ కుండా అన్నీ వేసుకొని వస్తుందేమో ఈ అ మరదలు పిల్ల.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles