Mahesh babu guest role in pawan kalyan movie

mahesh guest role in pawan kalyan movie, mahesh babu guest role, pawan kalyan next movie, pawan kalyan new movie updates,mahesh babu guest role,pawan kalyan new movie updates,pawan kalyan next movie

Prince Mahesh Babu, who was given his voice for Pawan Kalyan in Jalsa movie, is taken another step and he is going to do the guest role in Pawan Kalyan for the coming film to be directed byTrivikram Srinivas.

ప్రిన్స్ గెస్టు రోల్ లో చేస్తున్నాడు

Posted: 04/27/2013 01:10 PM IST
Mahesh babu guest role in pawan kalyan movie

సినిమా ఇండస్ట్రీలో కొందరి ప్రముఖ దర్శకుల స్టార్ హీరోల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. అలాగే స్టార్ హీరోల మధ్య మంచి స్నేహం ఉంటుంది. వారి మధ్య ఉన్న ఆ సాన్నిహిత్యం తోనే ఒకరి సినిమాలో ఒకరు నటించడం జరుగుతుంది. టాలీవుడ్ పవన్ లో , మహేష్ మధ్య మంచి స్నేహం ఉంది. దాంతో పవన్ సినిమాకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. ఇప్పడు ఏకంగా పవన్ సినిమాలో ఓ రెండు నిమిషాలు తెర పై కనిపించబోతున్నాడు. పవన్ తాజాగా నటించే ఈ సినిమాలో మహేష్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడన్న మాట. దర్శకుడు త్రివిక్రమ్ కోరిక మేరకు  సుమారు రెండు నిమిషాల పాటు సాగే ఈ పాత్ర చేయడానికి మహేష్ బాబు అంగీకరించాడని తెలుస్తుంది.  ఆ రెండు నిమిషాలు మహేష్ బాబు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాడని, ‘ త్రివిక్రమ్ ’ డైలాగులు మహేష్ బాబు చెబుతుంటే అభిమానులు మైమరిపోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటుంది. ఏది ఏమైనా ఈ మధ్య సినిమాలకు అదనపు హంగులు చేకూర్చి బాగా మార్కెట్ చేసుకుంటున్నారు దర్శక, నిర్మాతలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles