Nithya menon jump

nithya menon jump.nitya menon, communicate, distance, nithin, r=team, holiday spot, boyfriend, tollywood, summer camp.

nithya menon jump.nitya menon, communicate, distance, nithin, r=team, holiday spot, boyfriend, tollywood, summer camp.

నిత్యా మీనన్ బాయ్ ఫ్రెండ్ తో జంప్

Posted: 04/26/2013 10:05 PM IST
Nithya menon jump

యంగ్ హీరో నితిన్ కి సెంటిమెంట్ హీరోయిన్ గా మారిన నిత్యామీనన్ కనబడటం లేదట. నితిన్ - నిత్యా జంటగా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే ’ సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ జంట వెండి తెర పై మరోసారి హిట్ పెయిర్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత నుండి నిత్యా ఆ సినిమా యూనిట్ కి కనిపించకుండా పోయిందట. ఎక్కడికి వెళ్లిందో ఎవరికి అర్థం కావడం లేదట. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా హాజరు కానీ నిత్య, కనీసం ఈ సినిమా విజయం సాధించిందని చెబుదామంటే లైన్లోకి రావడం లేదట. దీంతో ఎటు వెళ్లిందా అని ఆ చిత్ర యూనిట్ ఆరా తీయగా నిత్య తన బాయ్ ఫ్రెండ్ తో జంప్ అయిందని తెలిసిందే. వేరేగా అర్థం చేసుకోకండి. సమ్మర్ వెకేషన్ కోసం తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి హాలిడే ట్రిప్ కోసం ఫారిన్ వెళ్లి ఉంటుందని , అందుకే అందుబాటులోకి రావడం లేదని వీళ్లు అనుకుంటుంటే నిత్య సన్నిహితులు మాత్రం మళయాల సినిమా షూటింగులో బిజీగా ఉందని అంటున్నారు. కొందరు మాత్రం ఆమె ఎవరితో ఎక్కడ ఎంజాయ్ చేసేది కూడా చెప్పాలా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే నిత్య వచ్చి స్పందిస్తేగానీ అసలు నిజం బయటికి రాదు. ఏమంటారు ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles