Supreme court stays zanjeer

Priyanka Chopra-Ram Charan Teja starrer Zanjeer, Zanjeer, zanzeer remake, Priyanka Chopra, Ram Charan Teja, Sanjay Dutt, Bollywood, Entertainment.

The order comes in the wake of a legal tussle between the movie producer Amit Mehra and his brothers.

కష్టాలు మాత్రం తప్పడం లేదు

Posted: 04/26/2013 12:35 PM IST
Supreme court stays zanjeer

బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కెరియర్ తొలినాళ్ళలో నటించి పెద్ద హిట్ కొట్టిన ‘జంజీర్ ’ చిత్రాన్ని ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ , టాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఆది నుండే కష్టాలు మొదలయ్యాయి. షూటింగ్ సమయంలో నటులతో, ఇప్పుడు రీమేక్ హక్కుల విషయంలో పెద్ద తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. ఈ సినిమా విడుదల పై కోర్టులో కేసు ఫైల్ అయిన విషయం తెలిసిందే. దీని పై బాంబే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఆరు వారాల్లో దీని వివాదాల పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించింది. దీంతో మరో సారి విడుదలకు ఆటంకం ఏర్పడింది. రెండు వెర్షన్లలోనూ రామ్‌చరణ్, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా, ప్రకాశ్‌రాజ్ విలన్‌గా నటిస్తుండగా కీలకమైన షేర్‌ఖాన్ పాత్రను హిందీలో సంజయ్‌దత్, తెలుగులో శ్రీహరి చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles