Mahesh babu pawan kalyan multi star movie

Pawan Kalyan, Mahesh Babu Multi-Starrer Confirmed, Pawan Kalyan, Mahesh Babu Multi-Starrer Confirmed, Pawan Kalyan Mahesh babu film, Rajamouli to direct pawan kalyan mahesh babu, mahesh babu pawan kalyan multi starrer movie

పవన్-త్రివిక్రమ్-మహేస్ కాంబినేషన్

Posted: 04/05/2013 01:47 PM IST
Mahesh babu pawan kalyan multi star movie

 తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఆసక్తికర వార్త గురించి చర్చ జరుగుతుంది. అదేంటంటే... సూపర్ స్టార్, పవర్ స్టార్ ల కాంబినేషన్లో మల్టీస్టారర్ చిత్రం రాబోతుందని.  అవును మాటల మాత్రికుడు, దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేస్ బాబును, పవన్ కళ్యాన్ ని పెట్టి సినిమా తీయబోతున్నాడని ఈ వార్తల సారాంశం. ఈ వార్తలకు బలం చేకూరడానికి గతంలో వీరిద్దరితో సినిమా చేసిన సాన్నిహిత్యం ఉండటమే అంటున్నారు. పవన్ తో రెండో సినిమా, మహేష్ తో ఖలేజా తీసిన త్రివిక్రమ్ వీరిద్దరిని పెట్టి సినిమా తీయాలనే అనుకుంటున్నాడట. ఇక పవన్ కళ్యాణ్ కి, మహేష్ బాబుకు మంచి ఫ్రెండ్ షిప్ ఉండటం, గతంలో మహేష్ సినిమాకు సంబంధించిన పైరసీ విషయంలో పవన్ సపోర్టు చేశాడు. ఈ ముగ్గురి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటంతో వీరి సినిమా కార్యరూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు సినీ ఇండస్ట్రీ వర్గాలు. ఒక వేళ ఇదే కార్యరూపం దాల్చితే కనుక అభిమానులకు పండగే పండగ. ఈ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles